Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Niharika: బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నిహారిక.. ఫోటోలు వైరల్!

Niharika: బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నిహారిక.. ఫోటోలు వైరల్!

  • March 27, 2023 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నిహారిక.. ఫోటోలు వైరల్!

నిహారిక కొణిదెల (Niharika) పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన నిహారిక హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో ఈమె కుటుంబ సభ్యులు తనకు వివాహం చేశారు. అయితే వివాహం తర్వాత ఈమె సినిమాలపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు.

ఈ విధంగా పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా ఉన్నటువంటి నిహారిక గురించి గత కొద్ది రోజులుగా విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ మధ్యకాలంలో నిహారిక ఎక్కడ చూసినా ఒంటరిగా తన స్నేహితులతో కనిపిస్తుంది. అయితే తన భర్త చైతన్యను దూరం పెట్టడంతో ఈ విడాకుల వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తూ ఉండగా తాజాగా వీరిద్దరు ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా… చైతన్య తన పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో నిహారిక వెంకట చైతన్య ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరాయి.

ఇకపోతే నిహారిక విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు అలాగే నిహారిక మాత్రం సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా ఈమె బ్లాక్ అండ్ వైట్ లంగా వోనిలో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలలో నిహారిక కిరాక్ లుక్ లో కేక పుట్టిస్తున్నారు. ఇలా ఈమె తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలు చూస్తున్నటువంటి అభిమానులు నేటిజన్స్ ఈ ఫోటోలపై యధావిధిగా స్పందిస్తూ కామెంట్లు చేయడమే కాకుండా మరికొందరు విడాకుల వార్తల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు.అయితే నిహారిక షేర్ చేసిన ఫోటోలు కనుక చూస్తుంటే నిహారిక ఏదైనా సినిమాలలో భాగంగా ఇలా కనిపించబోతున్నారా అందుకే ఇలాంటి ఫోటోషూట్ చేయించుకున్నారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Niharika (10)

Niharika (6)

Niharika (3)

niharika-latest-still4

niharika-latest-pic

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Konidela Niharika
  • #Konidela Niharika
  • #Niharika

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

46 mins ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

14 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

15 hours ago

latest news

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

17 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

19 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

20 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version