Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Videos » చిరంజీవికి నిహారిక షాక్ ఇచ్చింది

చిరంజీవికి నిహారిక షాక్ ఇచ్చింది

  • March 9, 2016 / 10:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాహీరో నాగాబాబు కూతురు నిహారిక, మెగాస్టార్ చిరంజీవికి షాక్ ఇచ్చిందా? ఔననే అంటున్నారు. బుల్లితెరపై నిహారిక పలు షోలని చేసింది. ఢీ జూనియర్స్ తో బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ మెగా అమ్మాయ్. ఇప్పుడు బుల్లితెర నుండి వెండితెర వైపు వచ్చి అరంగేట్రం చేస్తున్న ఈ చిన్నది, ప్రస్తుతం ‘ఒక మనసు’ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది . తాజాగా ఈ మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెలలోనే ఈ మూవీకి సంబంధించిన పాటల వేడుక జరగనుంది. ఏప్రిల్ లో ఈ మూవీ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది . నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని, టీవీ 9తో సంయుక్తంగా మధుర శ్రీధర్ నిర్మించారు. అయితే ఒక మనసు మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ త్వరలోనే జరగనుందని ఫిలిం నగర్ వర్గాల నుండి సమాచారం.

https://www.youtube.com/watch?v=hzMYuE1iBCY

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Niharika
  • #oka manasu movie
  • #pawan kalyan

Also Read

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

related news

Mana ShankaraVaraprasad Garu Collections: రిపబ్లిక్ హాలిడే రోజు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి బాగా కలిసొచ్చింది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Mana ShankaraVaraprasad Garu: 2వ వారం కూడా కుమ్మేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

trending news

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

3 hours ago
Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

4 hours ago
Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

5 hours ago
Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

6 hours ago
Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

20 hours ago

latest news

Annapurna Studios: ”బోర్డర్ 2′ వెనుక నాగార్జున అన్నపూర్ణ..  ఏం చేశారు?

36 mins ago
Nikhil Siddhartha: ‘కార్తికేయ 3’ అసలు గేమ్ ఎప్పుడు?

44 mins ago
Venkatesh: ‘AK 47’ స్పీడ్ మామూలుగా లేదు.. థియేటర్స్ లోకి ముందే వస్తారా..

48 mins ago
Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

2 hours ago
Fauji: హను అంత లేటెందుకు? వరుస మొదలుపెట్టినా రిలీజ్‌కి రావడం లేదెందుకు?

Fauji: హను అంత లేటెందుకు? వరుస మొదలుపెట్టినా రిలీజ్‌కి రావడం లేదెందుకు?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version