Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నిహారిక ఫైనల్ గా అలా ఫిక్సయ్యిందా..?

నిహారిక ఫైనల్ గా అలా ఫిక్సయ్యిందా..?

  • November 18, 2019 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిహారిక ఫైనల్ గా అలా ఫిక్సయ్యిందా..?

మెగా ఫ్యామిలీ నుండీ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ఇప్పటి వరకూ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘ఒక మనసు’ చిత్రానికి మంచి పేరొచ్చినప్పటికీ.. ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ వంటి చిత్రాలు మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యాయి. పెదనాన్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటించినప్పటికీ.. ఈ సినిమాలో నిహారిక ఉంది.. అని ఎవ్వరూ పట్టించుకోలేదు. ‘సైరా’ కోసం ట్వీట్ లు వేసిన మెగా హీరోలు సైతం ఈమెను ట్యాగ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఫైనల్ గా తనకి వెబ్ సిరీస్ లే కరెక్ట్ అని భావించిన నిహారిక.. ప్రొడ్యూసర్ గా మారి ‘మ్యాడ్ హౌజ్’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ను నిర్మించింది.

మొత్తం 100 ఎపిసోడ్ లుగా ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ లో నిహారిక కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ మొదటి రెండు ఎపిసోడ్స్ లో ఆమె కనబడక పోవడంతో.. ఈమె నిర్మాతగా మాత్రమే ఈ వెబ్ సిరీస్ ను నడిపిస్తుందని అంతా అనుకున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యరు. కానీ మూడో ఎపిసోడ్ లో ఈమె ఎంట్రీ ఇచ్చి వారిని మరోసారి షాక్ కు గురిచేసింది. ఇద్దరు ఆడపిల్లలు ఉండే ఇంటికి ఓనర్ గా నిహారిక కనిపించింది. మిగిలిన ఎపిసోడ్స్ లో కూడా ఈమె ఉండబోతున్నట్టు తెలుస్తుంది. కెరీర్ ప్రారంభిచడమే వెబ్ సిరీస్ లతో ప్రారంభించిన నిహారిక.. సినిమాలు ఇక సెట్ అవ్వవు అని ఫిక్సయ్యి మళ్ళీ ఇలా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Happy Wedding
  • #Mad House
  • #Niharika
  • #Niharika konidela
  • #oka manasu

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

43 mins ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 hour ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

19 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

2 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

3 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version