Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Happy Days: హ్యాపీ డేస్ మూవీ రీ రిలీజ్ గురించి నిఖిల్ షాకింగ్ ట్వీట్.. ఏం జరిగిందంటే?

Happy Days: హ్యాపీ డేస్ మూవీ రీ రిలీజ్ గురించి నిఖిల్ షాకింగ్ ట్వీట్.. ఏం జరిగిందంటే?

  • September 18, 2023 / 11:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Happy Days: హ్యాపీ డేస్ మూవీ రీ రిలీజ్ గురించి నిఖిల్ షాకింగ్ ట్వీట్.. ఏం జరిగిందంటే?

వరుణ్ సందేశ్, నిఖిల్, తమన్నా ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమా 2007 సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీన థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. ఎంతోమంది విద్యార్థులు ఈ సినిమా చూసి బీటెక్ చదవాలని కల కనడంతో పాటు ఆ కలను నెరవేర్చుకోవడం గమనార్హం. అయితే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలా? అని నిఖిల్ షాకింగ్ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది.

చాలామంది నెటిజన్లు ఈ సినిమాను రీ రీలీజ్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు. హ్యాపీ డేస్ మూవీని రీ రిలీజ్ చేస్తే సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీ రిలీజ్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందో తెలియాల్సి ఉంది. నిఖిల్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా హ్యాపీడేస్ మూవీ రీ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఈతరం ప్రేక్షకులకు సైతం హ్యాపీడేస్ (Happy Days) మూవీ ఎంతగానో నచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న నిఖిల్ స్పై సినిమాతో మాత్రం షాక్ తిన్నారు. స్పై మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. నిఖిల్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

24happy-days

నిఖిల్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికంగా అందుకుంటున్నారు. త్వరలో నిఖిల్ సిద్దార్థ్ మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశం ఉంటుంది. నిఖిల్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నిఖిల్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Happy Days
  • #Nikhil

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 days ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago

latest news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

55 mins ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

1 hour ago
Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

1 hour ago
సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

13 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version