Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సినిమాలకు స్వస్తిపలికిన కొమరంపులి భామ నికిషా పటేల్

సినిమాలకు స్వస్తిపలికిన కొమరంపులి భామ నికిషా పటేల్

  • March 16, 2020 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాలకు స్వస్తిపలికిన కొమరంపులి భామ నికిషా పటేల్

హీరోయిన్ గా మంచి క్రేజ్, వరుసగా క్యూ కడుతున్న ఆఫర్లు, ఏడాదికి మూడు సినిమాలు చేసినా చాలు కోట్ల రూపాయల సంపాదన. అలాంటిది అవన్నీ వదిలేసుకుని అమెరికా వెళ్లిపోయింది రిచా గంగోపాధ్యాయ. అప్పటికి ప్రభాస్, నాగార్జున లాంటి బడా హీరోలతో సినిమాలు చేసిన రిచా కోసం బోలెడుమంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. కానీ చాలా సింపుల్ గా చదువుకోవడం కోసం అమెరికా వెళ్లిపోయింది రిచా గంగోపాధ్యాయ. ఇప్పుడు తాను ప్రేమించిన కుర్రాడిని పెళ్లి కూడా చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తోంది కొమరంపులి ఫేమ్ నికిషా పటేల్.

Nikisha Patel to say goodbye to movies1

ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా నటించిన తర్వాత ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెను పట్టించుకున్నవారే లేకుండాపోయారు. పాపం ఏదో ఒకటి చేసి తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా దక్కించుకొన్నప్పటికీ.. ఆ అవకాశాలు హీరోయిన్ గా ఆమె ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. మరి ఆ విషయంలో హర్ట్ అయ్యిందో లేక ఇక తనకు స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లేదని గ్రహించిందో తెలియదు కానీ.. సడన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేసి లండన్ చెక్కేసింది. ఈ బాటలో ఇంకెంత మంది ప్రయాణిస్తారో చూడాలి.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nikisha
  • #Actress Nikisha Patel
  • #komaram puli
  • #Nikisha
  • #nikisha patel

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

11 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

17 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

19 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

1 day ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

1 day ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

7 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version