Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాగార్జున రొమాంటిక్ ఫిల్మ్

20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాగార్జున రొమాంటిక్ ఫిల్మ్

  • October 6, 2016 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాగార్జున రొమాంటిక్ ఫిల్మ్

టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జునకు మహిళల్లో ఫాలోయింగ్ పెంచిన చిత్రం నిన్నే పెళ్లాడతా. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ రొమాంటిక్ లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో టబు, నాగ్ కి పర్ఫెక్ట్ లవర్ గా నటించి మెప్పించింది. 1996 అక్టోబరు 4 న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. నిన్నే పెళ్లాడతా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రం వెనుక దాగిన జ్ఞాపకాలు..

1. ఇండస్ట్రీ హిట్Nagarjunaనిన్నే పెళ్లాడతా 1996 లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం 12.85 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది.

2. ఒకే థియేటర్లో కోటిNagarjunaనిన్నే పెళ్లాడతా ఒకే థియేటర్లో ఎక్కువగా గ్రాస్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. హైదరాబాద్ లోని దేవీ థియేటర్లో కలక్షన్ కోటి దాటింది.

3. 189 రోజులుNagarjunaనిన్నే పెళ్లాడతా 39 సెంటర్స్ లలో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ లోని దేవీ, వైజాక్ లోని జ్యోతి, విజయవాడ లోని రాజ్ థియేటర్లలో 189 రోజులు హౌస్ ఫుల్ కలక్షన్స్ తో ప్రదర్శించబడింది. నాగార్జున సినీ కెరీర్ లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న మొదటి చిత్రంగా నిన్నే పెళ్లాడతా రికార్డు నమోదు చేసింది.

4. బోలెడు అవార్డులుNagarjunaనిన్నే పెళ్లాడతా వివిధ విభాగాల్లో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు, జాతీయ అవార్డు పొందింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ డైరక్టర్ కేటగిరీల్లో మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కైవసం చేసుకుంది.

5. కాలర్ లేని షర్ట్ ఫ్యాషన్Nagarjunaఈ చిత్రంలో నాగార్జున ఎక్కువగా కాలర్ లేని షర్ట్, బ్లు షేడ్స్ జీన్స్ తో కనిపిస్తారు. ఆ తరం కుర్రకారు దీనిని బాగా ఫాలో అయ్యారు.

6. మరువలేని ఆల్బమ్Nagarjunaబాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ సందీప్ చౌతా ఈ చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమయ్యారు. ఇందులోని అన్ని పాటలు సూపర్ హిట్.

7. ఏడీ గా రవితేజNagarjunaడైరక్టర్ వైవీఎస్ చౌదరీ, మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్లుగా పని చేశారు. ఆ సమయంలోనే వైవీఎస్ చౌదరీ, గీత (భార్య) ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

8. ఇళ్లా? సెట్టా ?Nagarjunaనిన్నే పెళ్లాడతా సినిమాలో ప్రధానం రెండు ఇల్లు కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటాయి. ఆ రెండు సెట్ అంటే ఇప్పటికీ నమ్మలేం. ఆ విధంగా ఆర్ట్ డైరక్టర్ రెండు ఇల్లులను అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు.

9. విభిన్న పాత్రల్లో సీనియర్లుNagarjunaఎంతో మంది సీనియర్ నటీ నటులు ఇందులో కొత్తగా కనిపించారు. చలపతి రావు, చంద్ర మోహన్, గిరి బాబు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, బెనెర్జీ, ఉత్తేజ్, రమా ప్రభ వంటి వారికి ఈ చిత్రం బాగా పేరుతెచ్చి పెట్టింది.

10. ఇతర భాషల్లోనూ విజయంNagarjunaఉనాయి కల్యాణం పన్నికిరన్ (తమిళ్), జబ్ దిల్ కేసి పే ఆత హాయ్ (హిందీ) లో డబ్ అయి సూపర్ హిట్ సాధించింది. కన్నడలోను రీమేక్ అయి విజయం సాధించింది.

కాంబినేషన్ వెనుక సీక్రెట్
క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమా పాటను జెమినీ టీవీలో వస్తుండగా నాగార్జున చూసి ముచ్చటపడ్డారు. వెంటనే డైరక్టర్ ని పిలిచి కథ ఉంటే చెప్పమని అడిగారు. అప్పుడు కృష్ణవంశీ సముద్రం కథను చెప్పారు. అది వద్దని.. వేరే జాన్రా లో స్టోరీ రెడీ చేయమని నాగ్ చెప్పడంతో నిన్నే పెళ్లాడతా.. కథను రాసుకొచ్చారు. ఆ స్టోరీ నచ్చడంతో సినిమా మొదలయింది. ఇద్దరి కెరీర్ లో గొప్ప చిత్రంగా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Nagarjuna In Premam
  • #Nagarjuna Latest Movies
  • #Nagarjuna Latest News
  • #nagarjuna movies

Also Read

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

related news

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

2 hours ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

7 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

8 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

10 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

11 hours ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

1 hour ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

7 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

7 hours ago
Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version