Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘రాజరథం’లో నిరూప్ భండారి చెప్పిన ‘దెయ్యం కథ’

‘రాజరథం’లో నిరూప్ భండారి చెప్పిన ‘దెయ్యం కథ’

  • February 21, 2018 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రాజరథం’లో నిరూప్ భండారి చెప్పిన  ‘దెయ్యం కథ’

నిరూప్ భండారి తన సోదరుడు అనూప్ భండారి దర్శకత్వంలో అత్యున్నత ప్రమాణాలతో అందమైన ప్రేమకథ గా తెరకెక్కుతున్న ‘రాజరథం’ చిత్రీకరణ సమయంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగినట్టు చెప్పారు. ‘రాజరథం’ లోని ‘కాలేజీ డేస్’ సాంగ్ తనని తన కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్ళిందని నిరూప్ అప్పటి సంఘటనని గుర్తు చేసుకున్నారు.

కాలేజీ రోజుల్లో నిరూప్, తన స్నేహితులతో కలిసి తరచూ రాత్రుళ్ళు మైసూర్ లోని చాముండి హిల్స్ లో ఉండే పాడుబడిన ఇంటికి వెళ్ళే వారు. అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని, అక్కడి వారు చాలా మంది తాము వాటిని చూశామని చెప్పేవారు. ఇక నిరూప్ , తన స్నేహితులతో కలిసి ఒక పాత ఎస్టీమ్ కార్ లో అక్కడికి వెళ్లేవారు. ఆ కార్ స్టార్ట్ అవడానికి సమయం తీసుకునేది. అందుకని ఏమన్నా జరిగితే అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవడానికి కార్ ఇంజిన్ ని ఆపకుండా రన్నింగ్ లో నే ఉంచేవారు. ఒకసారి తాను చేసిన సరదా (ప్రాంక్) పనిని నిరూప్ గుర్తు చేసుకున్నారు. అలా అక్కడికి వెళ్లిన ఒకసారి తానూ కావాలనే కార్ లైట్లు, ఇంజిన్ ఆఫ్ చేసేసి కార్ స్టార్ట్ అవనట్టు నటించానని, అది నిజమని నమ్మిన తన స్నేహితులకి ఆ సమయంలో భయంతో కాళ్ళు, చేతులు ఆడలేదని నిరూప్ ఆనాటి సరదా సంఘటనని గుర్తు చేసుకున్నారు.

‘రాజరథం’ లోని ‘కాలేజ్ డేస్’ పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఇలాంటి మరో సరదా విషయాన్నీ నిరూప్ పంచుకున్నారు. ‘కాలేజ్ డేస్’ పాటలో నిరూప్ స్నేహితుడిగా కనిపించే శ్రీవత్స కి వెనక టపాసులు అంటించే దృశ్యం ఒకటి ఉంది. అందులో నిజమైన టపాసులు వాడుతున్నారని విషయం శ్రీవత్స కి తెలీదు . నిరూప్ తాను ఆ టపాసుల్ని అంటించాక వెంటనే వాటిని లాగేసి ఆర్పేయడం జరిగిందని కానీ అంతా అయ్యాక శ్రీవత్స ని చూసినప్పుడు విషయం అర్ధమైన శ్రీవత్స వణికిపోతూ కనిపించాడని, దీంతో సెట్లో అందరూ ఒక్క సారిగా నవ్వేశారన్నారు.

ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, నిరూప్ ని కాలేజ్ లో ఎవరు ర్యాగింగ్ చేసేవారు కాదట ఒక్క అనూప్ స్నేహితులు తప్ప. రాగ్గింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు చాలా సరదాగా అనిపించేదని, సీనియర్లు తమ మీద బాస్కెట్ బాల్ విసిరేయడం, వాళ్ళ కోసం బక్కెట్లు మోయడం, షూటింగ్ లో కొన్ని సార్లు బాస్కెట్ బాల్ మొహం మీద, కడుపులో కూడా గట్టిగ తగిలేదని షూటింగ్ విషయాలని నిరూప్ గుర్తు చేసుకున్నారు.

‘జాలీ హిట్స్’ నిర్మాణంలో రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ‘రాజరథం’ ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 23 న విడుదల చేయనున్నారు. ఓవర్సీస్ లో ‘జాలీ హిట్స్’ వారే పంపిణీ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nirup Bhandari
  • #Nirup Bhandari Movies

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

7 mins ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

13 mins ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

48 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

3 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

4 hours ago

latest news

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

1 hour ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

3 hours ago
Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

5 hours ago
Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version