Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Nisha Agarwal: దగ్గుబాటి ఫ్యామిలీతో నిషా రీఎంట్రీ పక్కా అంటున్నారు!

Nisha Agarwal: దగ్గుబాటి ఫ్యామిలీతో నిషా రీఎంట్రీ పక్కా అంటున్నారు!

  • August 18, 2021 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nisha Agarwal: దగ్గుబాటి ఫ్యామిలీతో నిషా రీఎంట్రీ పక్కా అంటున్నారు!

అక్కాచెల్లెళ్ల కలసి టాలీవుడ్‌ను కలసి ఏలేస్తారు అనేంతగా ఆశలు రేకెత్తించిన నటి నిషా అగర్వాల్‌. స్టార్‌ హీరోయిన్‌గా కాజల్‌ ఎదుగుతున్న క్రమంలో వచ్చింది సోదరి నిషా అగర్వాల్‌. వరుసగా సినిమాలు చేసినా… సరైన విజయం మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత అక్క కంటే ముందే వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోందా? అవుననే అంటున్నాయి ఓటీటీ వర్గాలు. ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నిషా అగర్వాల్‌.

ఆ తర్వాత ‘సోలో’, ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయి’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమెకు వరుస అవకాశాలు ఇప్పించే హిట్లు కాలేదు. అయితే ఇదే సమయంలో తమిళం, మలయాళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. ఆఖరికి 2013లో ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసి కుటుంబ జీవితం గడుపుతోంది. తాజాగా వెంకటేశ్, రానా కాంబినేషన్‌లో ఓ వెబ్‌సిరీస్‌ రూపొందబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించనున్న ఈ వెబ్‌సిరీస్‌లో నిషా అగర్వాల్‌ కీలక పాత్రలో నటిస్తోందని టాక్.

అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ ప్రకటనతోపాటే కాస్ట్ అండ్‌ క్రూ అనౌన్స్‌ చేస్తారు. అందులో నిషా అగర్వాల్ పేరు కూడా ఉంటుందని అంటున్నారు. చూద్దాం… నిషా ఓటీటీ కెరీర్‌ ఎలా సాగుతుందో?

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nisha Aggarwal
  • #Nisha
  • #Nisha Aggarwa
  • #Rana
  • #Venkatesh

Also Read

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

12 mins ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

49 mins ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

3 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

18 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

18 hours ago

latest news

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

18 mins ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

1 hour ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

3 hours ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

20 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version