Nisha Agarwal: థైస్ అందాలతో వావ్ అనిపిస్తున్న కాజల్ చెల్లి.. వైరల్ అవుతున్న నిషా అగర్వాల్ గ్లామర్ ఫోటోలు

  • March 4, 2023 / 11:55 AM IST

హీరోయిన్లు సక్సెస్ అయ్యాక వాళ్ళ రిఫరెన్స్లతో తమ చెల్లెళ్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయడం అనేది కొత్త విషయం కాదు. భానుప్రియ- శాంతి ప్రియా, ఆర్తి అగర్వాల్ – అదితి అగర్వాల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. కాజల్ అగర్వాల్ కూడా తన చెల్లెల్ని టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేసింది. ఆమెనే నిషా అగర్వాల్. వరుణ్ సందేశ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అటు తర్వాత ‘సోలో’ ‘సుకుమారుడు’ ‘సరదాగా అమ్మాయితో’ వంటి చిత్రాల్లో నటించింది.అయితే ఇందులో ఒక్క ‘సోలో’ తప్ప మరే మూవీ కూడా సక్సెస్ కాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. 2013 డిసెంబర్ లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన కరణ్ ను ఈమె వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈమెకు ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈమె మళ్ళీ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది.

అందుకోసం గ్లామర్ ఫోటో షూట్ లో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ప్రొడక్షన్ హౌస్ లకు కూడా పంపిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈమె బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కించే ఫోజులతో ఆకర్షించే ప్రయత్నం చేసింది. థైస్ అందాలతో ఈమె చేసిన గ్లామర్ షో మామూలుగా లేదు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus