Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » కాజల్ పెళ్లి గురించి… తన చెల్లి నిషా అగర్వాల్ కామెంట్స్…!

కాజల్ పెళ్లి గురించి… తన చెల్లి నిషా అగర్వాల్ కామెంట్స్…!

  • October 29, 2020 / 10:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్ పెళ్లి గురించి… తన చెల్లి నిషా అగర్వాల్ కామెంట్స్…!

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ అగర్వాల్…మ‌రో మూడు రోజుల్లో అంటే….. అక్టోబ‌ర్ 30న పెళ్ళి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముంబై కు చెందిన వ్యాపారవేత్త అయిన గౌత‌మ్ కిచ్లుని ఈమె పెళ్ళి చేసుకోబోతోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా జరిగింది. అక్టోబ‌ర్ 29న హ‌ల్దీ(ప‌సుపు ఫంక్ష‌న్‌), మెహందీ వేడుక‌ను కూడా నిర్వహించబోతున్నారు.ఈ విషయాన్ని కాజ‌ల్ సోద‌రి నిషా అగ‌ర్వాల్ ప్రకటించింది.’కొద్దిపాటి బంధువులు, త‌క్కువ మంది సన్నిహితుల స‌మ‌క్షంలోనే ఈ వేడుక జరగబోతోంది. కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే వీరి వివాహం జరుగబోతుందని ఆమె తెలిపింది.

‘పెళ్లి రోజున సంగీత్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, పాట‌లు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడపాలని ప్లాన్ చేసుకున్నాం. పెళ్లయ్యాక కూడా అక్క‌ సినిమాలలో నటిస్తుంది. గౌత‌మ్ చాలా మంచి వ్య‌క్తి. అతను మా ఫ్యామిలీలో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ లవ్ ‌స్టోరీ గురించి నేను చెప్పను. స్వయంగా అక్కే త్వరలో తెలియజేస్తుంది. ప్రస్తుతం మేము పెళ్ళి పనుల్లో చాలా బిజీగా గడుపుతున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది నిషా అగర్వాల్.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajal Aggarwal
  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Kajal Aggarwal
  • #Nisha Aggarwal

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

trending news

30 mins ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 hour ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

2 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

2 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

2 hours ago

latest news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

3 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

4 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

7 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version