Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » శ్రీనివాస కళ్యాణంలో నితిన్ క్యారక్టర్ ఇదే

శ్రీనివాస కళ్యాణంలో నితిన్ క్యారక్టర్ ఇదే

  • May 1, 2018 / 07:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీనివాస కళ్యాణంలో నితిన్ క్యారక్టర్ ఇదే

దర్శకుడు సతీష్ వేగ్నేశ శతమానం భవతి సినిమాలో తండ్రి పిల్లల మధ్య అనుబంధం ఎలా ఉండాలో చక్కగా చూపించి.. జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సారి శ్రీనివాస కళ్యాణంలో మన పెళ్లి తంతులో ఉన్న సున్నితమైన అంశాలపై ఆలోచింపజేయించనున్నారు. ఈ కథలో నితిన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. లై తో అపజయాన్ని చూసిన నితిన్… కృష్ణ చైతన్య దర్శకత్వంలో చల్ మోహన్ రంగ సినిమా చేశారు. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా సరైన విజయాన్ని నితిన్ కి ఇవ్వలేకపోయింది. సో సతీష్ వేగ్నేశపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చండీఘడ్ లో జరుగుతోంది.

అక్కడ అందమైన కట్టడాల వద్ద కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో నితిన్ రోల్ బయటికి వచ్చింది. ఇందులో ఆర్టిటెక్ట్ గా కనిపించనున్నారు. ఈ షెడ్యూల్ ఈనెల 5 వతేదీతో పూర్తి అవుతుంది. అప్పుడు చిత్ర యూనిట్ హైదరాబాద్ కి తిరిగిరానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కి జే మేయర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో “ఎక్కడికి పోతావు చిన్నవాడ” ఫేమ్ నందితా శ్వేతా కీలకరోల్ పోషిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashi Khanna
  • #Dil Raju Movies
  • #Director Satish Vegesna
  • #First look of 'Srinivasa Kalyanam
  • #Mickey J Meyer

Also Read

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

The RajaSaab Collections: 8వ రోజు కూడా ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

related news

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

10 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

11 hours ago
Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

11 hours ago
Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

12 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

12 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌కి ఈ సంక్రాంతి నేర్పిన పాఠమిదే.. అయితే ఓవర్‌ డోస్‌ కాకూడదమ్మా!

6 hours ago
Hook Step: ‘హుక్‌ స్టెప్‌’.. డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌ తల గోక్కున్నారట.. చివరికి ఆయనే వచ్చి

Box Office: టాలీవుడ్‌లో మెగా మేనియా.. ఈ ఏడాదంతా మెగా హీరోలదే..

7 hours ago
Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ఇది నిజమైతే మరో రికార్డ్ సెట్ చేసినట్లే..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version