Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Macherla Niyojakavargam OTT: అమెజాన్ లో మాచర్ల నియోజకవర్గం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Macherla Niyojakavargam OTT: అమెజాన్ లో మాచర్ల నియోజకవర్గం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • August 16, 2022 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Macherla Niyojakavargam OTT: అమెజాన్ లో మాచర్ల నియోజకవర్గం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇంక హీరో నితిన్ కృతి శెట్టి జంటగా యస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం.ఈ సినిమాలో నితిన్ మొదటిసారిగా ఒక ఐఏఎస్ పాత్రలో సందడి చేశారు. ఇలా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని తెలుస్తుంది. ఈ విధంగా నితిన్ తన కెరియర్ లో మరొక ఫ్లాప్ సినిమా వచ్చి పడిందని తెలుస్తుంది.

ఇకపోతే థియేటర్లో విడుదలైన సినిమాలు అనంతరం డిజిటల్ మీడియాలో విడుదలై ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మాచర్ల నియోజకవర్గం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ సొంతం చేస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా థియేటర్లో ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో అతి త్వరలోనే ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైన నాలుగు వారాలకి ఈ సినిమాని అమెజాన్ లో ప్రసారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమానే అమెజాన్ లో సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా డిజిటల్ ప్రసారం గురించి వస్తున్న ఈ వార్తల గురించి త్వరలోనే అధికారక ప్రకటన వెలబడునున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో అవినీతిపరులైన రాజకీయ నాయకులు భరతం పట్టే కలెక్టర్ పాత్రలో నటించారు.

ఇలా మొదటిసారిగా ఈయన కలెక్టర్ పాత్రలో నటించినప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరించలేకపోయారు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కృతి శెట్టికి సైతం వరుసగా ప్లాపులు ఎదురవుతున్నాయని చెప్పాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #Krithi Shetty
  • #Macherla Niyojakavargam
  • #MS Rajashekhar Reddy
  • #nithiin

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

4 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

4 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

9 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

6 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

7 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

8 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

9 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version