Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Maestro: నితిన్ సైలెన్స్ కు అసలు రీజన్ ఇదేనా?

Maestro: నితిన్ సైలెన్స్ కు అసలు రీజన్ ఇదేనా?

  • August 11, 2021 / 09:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maestro: నితిన్ సైలెన్స్ కు అసలు రీజన్ ఇదేనా?

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నితిన్ నటించిన మాస్ట్రో సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ పూర్తి కాగా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన మాత్రం వెలువడలేదు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అక్టోబర్ వరకు వేచి చూడాలని చేసిన ప్రకటన వల్లే ఈ సినిమాకు సమస్యలు ఎదురవుతాయని తెలుస్తోంది. అక్టోబర్ తర్వాత మాస్ట్రో డిజిటల్ రిలీజ్ కానుందని సమాచారం.

ఏపీలో టికెట్ రేట్ల సమస్య వల్ల మిడిల్ రేంజ్ హీరోలు, పెద్ద హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. విరాటపర్వం, దృశ్యం2 సినిమాలు ఓటీటీలో రిలీజవుతాయో లేక థియేటర్లలో రిలీజవుతాయో తెలియాల్సి ఉంది. పరిస్థితి సద్దుమణిగితే మాత్రమే మాస్ట్రో రిలీజ్ డేట్ ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది.

ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే మాత్రం ఓటీటీ డీల్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. స్టార్ హీరోలు సైతం వచ్చే ఏడాదికి సినిమాలను వాయిదా వేస్తూ తమ సినిమాలకు ఏ సమస్య లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అంధాధూన్ రీమేక్ గా మాస్ట్రో తెరకెక్కగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నభా నటేష్ మాస్ట్రో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా తమన్నా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Harshavardhan
  • #Jishhusen Gupta
  • #Maestro
  • #Mangli

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

13 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

14 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

18 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version