Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » నితిన్-చంద్రశేఖర్ ఏలేటి మూవీ టైటిల్ చెక్

నితిన్-చంద్రశేఖర్ ఏలేటి మూవీ టైటిల్ చెక్

  • October 1, 2020 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నితిన్-చంద్రశేఖర్ ఏలేటి మూవీ టైటిల్ చెక్

కొత్త పెళ్ళికొడుకు నితిన్ వరుసగా చిత్రాలు ప్రకటించారు. శ్రీనివాస కళ్యాణం మూవీ తరువాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న నితిన్ భీష్మ మూవీతో వచ్చి బంపర్ హిట్ అందుకున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నితిన్ కి సరైన సమయంలో విజయం అందించింది. కాగా విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో నితిన్ ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ప్రీ లుక్ పోస్టర్ నేడు విడుదల చేశారు.

చెక్ అనే టైటిల్ తో రానున్న ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. నితిన్ చేతికి బేడీలు ఉండగా, కుడి చేతి వేళ్ళకు నకుల్ వెపన్ ధరించిన ఆనవాళ్లు వున్నాయి. ఇక చెస్ బోర్డు, దానిపై చిందరవందరగా ఉన్న పావులు ఉన్నాయి. విభిన్నంగా ప్రీ లుక్ ఆసక్తి రేపుతుండగా, నితిన్ గ్యాంగ్ స్టర్ లేదా, రౌడీ ఫెలో అయ్యే అవకాశం కలదు. ఇక టైటిల్ ని బట్టి చూస్తే మూవీ స్క్రీన్ ప్లే ప్రధానంగా, సూపర్ మైండ్ గేమ్ తో నడిచే అవకాశం కలదు.

ప్రీ లుక్ పోస్టర్ తోనే చిత్ర యూనిట్ మూవీపై అంచనాలు పెరిగేలా చేశారు. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మొత్తంగా చెక్ మూవీతో నితిన్ మరో హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Sekhar Yeleti
  • #Check
  • #nithiin
  • #Priya Prakash Varrier
  • #Rakul Preet Singh

Also Read

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Thammudu: ప్లాపుల్లో ఉన్నా.. నితిన్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారా?

trending news

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

4 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

5 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

9 hours ago

latest news

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

25 mins ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

1 hour ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

3 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

4 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version