Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Maestro Release Date: నితిన్ మ్యాస్ట్రో రిలీజ్ లో ట్విస్ట్ ఇదేనా?

Maestro Release Date: నితిన్ మ్యాస్ట్రో రిలీజ్ లో ట్విస్ట్ ఇదేనా?

  • August 25, 2021 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maestro Release Date: నితిన్ మ్యాస్ట్రో రిలీజ్ లో ట్విస్ట్ ఇదేనా?

యంగ్ హీరో నితిన్ కొత్త సినిమా మ్యాస్ట్రో అంధాధూన్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా నితిన్ కు జోడీగా నభా నటేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తమన్నా నటిస్తున్నారు. మొదట ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు రిలీజైన ట్రైలర్ లో సైతం సెప్టెంబర్ 9వ తేదీన మ్యాస్ట్రో ప్రీమియర్స్ అంటూ ప్రకటన వచ్చింది.

అయితే ట్రైలర్ రిలీజైన పది నిమిషాలకే నితిన్ ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ డిలేట్ కాగా కొత్త ట్రైలర్ లో కమింగ్ సూన్ అని పేర్కొన్నారు. నితిన్ రిలీజ్ డేట్ విషయంలో భయపడ్డాడా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిబిటర్లు రిలీజ్ డేట్ విషయంలో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మాస్ట్రో ప్రీమియర్ డేట్ ను ప్రకటించే విషయంలో నితిన్ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అయితే రిలీజ్ డేట్ ను సడన్ గా ప్రకటించి ట్విస్ట్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

మరో వారం రోజులు ఆగితే టక్ జగదీష్ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది రిలీజైన చెక్, రంగ్ దే ఫలితాలు నితిన్ కు భారీ షాక్ ఇచ్చాయి. మాస్ట్రో సినిమాతో నితిన్ సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాల్సి ఉంది. తమన్నా ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నారు. లవ్ స్టోరీకి పోటీగా మాస్ట్రో సినిమా విడుదలైతే మాత్రం కచ్చితంగా విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harsha
  • #Jissu Sen Gupta
  • #Maestro
  • #Mangli
  • #merlapaka gandhi

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

43 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version