Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘అంధాదున్’ విషయంలో ఇంకా ..ఓ డెసిషన్ కు రాలేకపోతున్న నితిన్..!

‘అంధాదున్’ విషయంలో ఇంకా ..ఓ డెసిషన్ కు రాలేకపోతున్న నితిన్..!

  • September 14, 2020 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అంధాదున్’ విషయంలో ఇంకా ..ఓ డెసిషన్ కు రాలేకపోతున్న నితిన్..!

కరోనా వల్ల లాక్ డౌన్ ఏర్పడుతుంది అని తెలీక నితిన్.. ఈ 2020లో ఏకంగా 4 సినిమాలకు సైన్ చేశాడు నితిన్.అలా చెయ్యడం వల్ల ఇప్పుడతనికి పెద్ద తలనొప్పి ఎదురయ్యింది. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్లో పాల్గొనాలి అనే విషయం పై అతను ఒక క్లారిటీ లేదు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. లాక్ డౌన్ వల్ల థియేటర్లు కూడా మూతపడడంతో జనాలు ఓటిటినే.. ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా భావిస్తున్నారు.తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదలయ్యే సినిమాలను చూసేస్తున్నారు.అయితే లాక్ డౌన్ కు ముందే తెలుగులో కొన్ని సినిమాలను రీమేక్ చెయ్యాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.

అయితే లాక్ డౌన్ టైములో ఒరిజినల్స్ వెర్షన్లను చూసేస్తే..ఇక రీమేక్ చేసిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు పట్టించుకుంటరా..! వాళ్ళు పట్టించుకోవాలి అంటే కాస్త కొత్తదనాన్ని జోడించాల్సి ఉంటుంది. ఇప్పుడు నితిన్ కూడా అదే భావిస్తున్నాడు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని నితిన్ ఎప్పుడో వాటి హక్కులను కొనుగోలు చేసి పెట్టుకున్నాడు ..! అయితే ‘అంధాదున్’ ను కూడా చాలా మంది చూసేసారు.ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులు దీనిని థియేటర్లకు వెళ్ళి చూడాలి అంటే ఏదో ఒక కొత్తదనం ఉండాలి. ‘అంధాదున్’ లో ఓ బోల్డ్ క్యారెక్టర్ ఉంటుంది. సినిమా చాలా వరకూ ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రను అక్కడ టబు పోషించింది.

Nithiin targeting Rambha and Shriya1

ఆ పాత్రను ఇక్కడ వేరే సీనియర్ హీరోయిన్ తో కనుక చేయిస్తే బాగుంటుందని నిర్మాత నితిన్ మరియు దర్శకుడు మేర్లపాక గాంధీ ప్లాన్ చేశారు. అందుకే ఇలియానా, నయనతార, అనసూయ, ప్రియమణి వంటి వారిని సంప్రదించారట. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా నితిన్ ప్రయత్నాలు ఆపలేదు. ఇప్పుడు ఆ పాత్రలు చెయ్యమని సీనియర్ హీరోయిన్ రంభను అలాగే శ్రీయ ను సంప్రదిస్తున్నాడట. ఇద్దరికీ ప్రస్తుతం ఛాన్స్ లు లేవు కాబట్టి ఒప్పుకునే అవకాశం ఉందని టాక్. ముఖ్యంగా రంభ.. మంచి బోల్డ్ పాత్ర చెయ్యడానికి ఇష్టపడుతున్నట్టు కూడా టాక్. ఆమె కనుక ఈ పాత్ర చెయ్యడానికి ఒప్పుకుంటే.. కచ్చితంగా ఈ రీమేక్ పై హైప్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి చివరికి ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి..!

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andadun remake
  • #merlapaka gandhi
  • #nithiin
  • #Rambha

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

14 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

1 hour ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

3 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version