Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Nithiin: మరో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయక తప్పట్లేదు!

Nithiin: మరో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయక తప్పట్లేదు!

  • May 28, 2021 / 09:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: మరో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయక తప్పట్లేదు!

టాలీవుడ్ యువ హీరో నితిన్ మరోసారి వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకొని ఫామ్ లోకి వచ్చిన నితిన్ ఆ సినిమా అనంతరం ప్రయోగాలు చేసి ఫెయిల్ అయ్యాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేసిన చెక్ సినిమా కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక ఆ తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా విడుదల చేసిన రంగ్ దే మొదట్లో కాస్త పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికి

ఆ తరువాత మాత్రం కమర్షియల్ గా నష్టాలు తప్పలేదు. ఇక ప్రస్తుతం మాస్ట్రో సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ సినిమాకు ఇది రీమేక్ గా రాబోతోంది. అయితే ఇటీవల నితిన్ ఒక సినిమాను క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమాను చేయాలని అనుకున్నాడు. అందులో 60ఏళ్ళ ముసలి వాడి పాత్రలో నటించడానికి సిద్ధమైనట్లు టాక్ కూడా వచ్చింది.

23-Nithiin

అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా హై బడ్జెట్ లో ఆ సినిమా చేయడం రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. ఇప్పట్లో అయితే పవర్ పేట స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదట. ఉండకపోవచ్చు అనే టాక్ కూడా వస్తోంది. ఇక మరోవైపు వక్కంతం వంశీతో నితిన్ ఒక సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #krishna chaitanya
  • #nithiin
  • #Power Peta

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

10 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

13 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version