Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వరుసగా నాలుగో సారి రికార్డు కొట్టిన నితిన్…!

వరుసగా నాలుగో సారి రికార్డు కొట్టిన నితిన్…!

  • May 4, 2020 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుసగా నాలుగో సారి రికార్డు కొట్టిన నితిన్…!

‘శతమానం భవతి’ వంటి నేషనల్ అవార్డు మూవీని అందించిన సతీష్ వేగేష్న డైరెక్షన్లో … దిల్ రాజు నిర్మాణంలో … నితిన్, రాశీ ఖన్నా జంటగా నందిత శ్వేత, జయసుధ, ప్రకా రాజ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. మనిషి జీవితంలో పెళ్ళి అనేది ఒక ‘ఈవెన్ట్’ కాదు ఒక ‘బ్యూటిఫుల్ మూమెంట్’ అనే ట్యాగ్ లైన్ తో పెళ్ళి యొక్క విశిష్టతను తెలుపుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సతీష్ వేగేష్న. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు.

ఈ చిత్రంలోని ‘కళ్యాణం’ అనే పాట పెద్ద చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు అన్ని పెళ్ళి వేడుకల్లోనూ ఈ పాటను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది అనుకుంటే… ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. 40 ప్లస్ ఏజ్డ్ గ్రూప్స్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ అయ్యింది. కానీ యూత్ ను మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే టీవీల్లో మాత్రం ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ చిత్రం హిందీ డబ్బింగ్ ను కూడా విపరీతంగా చూస్తున్నారు.

Nithin flop movies got super hit over there1

అవును యూట్యూబ్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు ఏకంగా 100 మిలియన్ వ్యూస్ నమోదు కావడం విశేషం. అక్కడి ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చిందనే చెప్పాలి. ఎవ్వరూ ఊహించని విధంగా రికార్డు సృష్టించింది ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం. నితిన్ కు ఇది వరుసగా 4 వ 100 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసిన చిత్రం కావడం విశేషం. ‘అ ఆ’ , ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’ ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంతో నితిన్ పేరు మీద సరికొత్త రికార్డు నమోదయ్యింది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #nithiin
  • #Raashi khanna
  • #Sathish Vigneshna
  • #Srinivasa Kalyanam

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

49 mins ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

21 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

21 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

22 hours ago

latest news

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version