Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ సినిమాలో సిస్టర్ రోల్ గురించి క్లారిటీ ఇచ్చిన నివేదా

త్రివిక్రమ్ సినిమాలో సిస్టర్ రోల్ గురించి క్లారిటీ ఇచ్చిన నివేదా

  • May 23, 2019 / 03:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ సినిమాలో సిస్టర్ రోల్ గురించి క్లారిటీ ఇచ్చిన నివేదా

ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతున్న మోస్ట్ క్రేజీయస్ట్ ప్రోజెక్ట్స్ లో త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆల్రెడీ పూజా హెగ్డే, “రోమాంటిక్” ఫేమ్ కెటికా శర్మ హీరోయిన్లుగా నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్ర కోసం నివేదా థామస్ ను కన్సిడర్ చేస్తున్నట్లు వార్తలోచ్చేసరికి ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా ఆమెను తీసుకొన్నారేమో అనుకున్నారందరూ. కట్ చేస్తే.. ఈ సినిమా కోసం నివేదాను కన్సిడర్ చేస్తున్నది హీరోయిన్ రోల్ కోసం కాదని అల్లు అర్జున్ సిస్టర్ రోల్ కోసమని రూమర్లు వచ్చాయి. దాంతో హీరోయిన్ గా నటిస్తున్న తరుణంలో నివేదా ఇలా సిస్టర్ రోల్స్ చేయడం అనేది ఆమె కెరీర్ కు మైనస్ అవుతుందని ఆమె అభిమానులు కూడా బాధపడ్డారు.

  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. ఈ రూమర్లు రోజు రోజుకీ ఎక్కువైపోతుండడంతో స్పందించిన నివేదా థామస్.. అసలు తనను ఎవరూ ఇప్పటివరకూ ఆ సినిమా గురుంచి కానీ, సినిమాలో రోల్ గురించి కానీ కనీసం కాంటాక్ట్ కూడా అవ్వలేదని స్పష్టం చేసింది నివేదా. ఆమె ప్రస్తుతం “బ్రోచేవారెవరురా” అనే సినిమాతోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #@i_nivethathomas
  • #Actor Allu Arjun
  • #Actress Nivetha Thomas
  • #Actress Pooja Hegde
  • #Allu Arjun -Trivikram Srinivas Movie

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Allu Arjun : ఐకాన్ స్టార్ బన్నీ నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Allu Arjun : ఐకాన్ స్టార్ బన్నీ నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 day ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

1 day ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version