 
                                                        గ్లామరస్ హీరోయిన్ నివేదా పేతురాజ్, విశ్వక్ సేన్ పక్కన యాక్ట్ చేసిన ‘దాస్ కా ధమ్కీ’ ఉగాది కానుకగా మార్చి 22న రిలీజ్ అవుతోంది.. ప్రమోషన్స్‌లో శారీలో కనిపిస్తూనే వయ్యారాల విందు చేస్తుందీ మధురై ముద్దుగుమ్మ.. తమిళ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టింది నివేదా.. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘రెడ్’ లాంటి సినిమాలతో ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది.. అమ్మడి అందాలకు కుర్రకారులో మంచి ఫాలోయింగ్ ఉంది..

ఈ ముప్ఫై ఏళ్ల సుందరి సందర్బాన్ని బట్టి ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో రెచ్చిపోయి రచ్చ చేస్తుంటుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో యూత్ పోరగాళ్ల మతి పోగొడుతుంటది.. ట్రెండీ, ట్రెడిషనల్ కాస్ట్యూమ్‌లో కనిపించి కవ్విస్తుంటుంది.. అమ్మడి అందాల ఆరబోత చూసి.. ‘బొద్దుగా ముద్దుగా ఉన్నావ్.. ఫిజిక్ ఇలాగే మెయింటెన్ చెయ్’ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.. నివేదాను 3.8 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు..
‘
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…:
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?
