Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పిన నివేదా

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పిన నివేదా

  • June 8, 2018 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పిన నివేదా

మలయాళంలో నివేదా థామస్ నటిగా నిరూపించుకుంది. అక్కడ హిట్స్ సాధించడమే కాదు తెలుగులోనూ హ్యాట్రిక్ హిట్ సాధించింది. నాని “జెంటిల్‌మేన్” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి చిత్రంతోనే శెభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత “నిన్ను కోరి”, “జై లవకుశ” వంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ఎన్నో అవకాశాలు తలుపు తట్టినా స్టడీ నిమిత్తం కొంతకాలం పరిశ్రమకి దూరమయింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నివేదా థామస్ నటిస్తోంది. తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

“‘మెంటల్ మదిలో” చిత్రంతో విభిన్నమైన అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ.. తన హీరో శ్రీవిష్ణు మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో హీరోయిన్ గా నివేదా థామస్ ని తీసుకున్నారు. ఈ కథలో తన పాత్ర నచ్చడంతో చిన్న హీరో అయినప్పటికీ నివేతా నటించడానికి ఒప్పుకుందని సమాచారం. నివేత ఈ సినిమా విజయానికి మరింత హెల్ప్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఆమె ఓకే చెప్పినందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sree Vishnu
  • #Nivetha Thomas
  • #Nivetha Thomas Movies
  • #Nivetha Thomas New Movie
  • #Sree Vishnu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

13 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version