Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » Nivetha Thomas: నివేదా సాంగ్ వీడియో వైరల్!

Nivetha Thomas: నివేదా సాంగ్ వీడియో వైరల్!

  • June 29, 2021 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nivetha Thomas: నివేదా సాంగ్ వీడియో వైరల్!

‘జెంటిల్మెన్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే నటిగా తన టాలెంట్ నిరూపించుకుంది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కలిసి రొమాన్స్ చేసింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేట్స్ అందుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది నివేదా. ఇదిలా ఉండగా.. తాజాగా నివేదా థామస్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ లో 2008 లో విడుదలైన ‘జానే తు యా జానేనా’ సినిమాలో ‘కభీ కభీ అదితీ జిందగీ’ అనే పాటను ఆలపించింది నివేదా. చేతిలో గిటార్ పట్టుకొని.. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో నివేదా పాడిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. నివేదాలో ఈ టాలెంట్ కూడా ఉందా…? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సింగర్ గా ప్రయత్నించమని సలహాలు ఇస్తున్నారు.

ప్రస్తుతం నివేదా ‘శాకిని డాకిని’ అనే సినిమాలో నటిస్తోంది. రెజీనా కసాండ్రా మరో హీరోయిన్ గా కనిపించనుంది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nivetha Thomas
  • #Actress Nivetha Thomas
  • #Nivetha Thomas
  • #Vakeel Saab

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

14 mins ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

41 mins ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

3 hours ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

16 hours ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

17 hours ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

23 hours ago
Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version