Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vicky, Katrina Marriage: విక్కీ – కట్రినా పెళ్లి… వీళ్లను పిలవలేదట!

Vicky, Katrina Marriage: విక్కీ – కట్రినా పెళ్లి… వీళ్లను పిలవలేదట!

  • December 6, 2021 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vicky, Katrina Marriage: విక్కీ – కట్రినా పెళ్లి… వీళ్లను పిలవలేదట!

బాలీవుడ్‌ స్టార్ కపుల్‌ విక్కీ కౌశల్, కట్రినా కైఫ్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుండి ఈ విషయంలో పుకార్లు వస్తున్నా… ఎక్కడా స్పష్టత రావడం లేదు. అయితే తాజాగా ఈ పెళ్లి గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. వాటి ప్రకారం చూసుకుంటే… బాలీవుడ్‌లో కొంతమందికి ఈ పెళ్లికి ఇన్విటేషన్‌ రాలేదట. వారిలో ఒకరిద్దరి పేర్లు మీరు ఇప్పటికే ఊహించి ఉంటారు. రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్‌లో విక్కీ – కట్రినా పెళ్లి జరుగుతుంది.

ఈ విషయం పాతదే. దీని కోసం ఆ ఫోర్ట్‌ను ఇప్పటికే ఈవెంట్‌ ఆర్గనైజర్లు తమ అధీనంలోకి తీసుకున్నారని సమాచారం. ఇటీవల విక్కీ ఇంటికి కట్రినా కుటుంబం వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఎక్కడో ఒక దగ్గర చిన్నగా అనుమానం కూడా పటాపంచలు అయిపోయిందని చెబుతున్నారు. అయితే ఇక్కడే మరో విషయం ఆసక్తి కలిగిస్తోంది. ఈ పెళ్లికి కట్రినా మాజీ బాయ్‌ఫ్రెండ్‌ సల్మాన్‌ ఖాన్‌కు ఇప్పటివరకు ఇన్విటేషన్‌ అందలేదట. ఈ విషయం ఇప్పటికే బయటకు వచ్చింది.

అయితే కట్రినా మరో స్నేహితుడు రణ్‌వీర్‌ కూడా ఇన్విటేషన్‌ అందలేదట. అంటే దీపికా పదుకొణె కూడా ఈ పెళ్లికి హాజరు కాకపోవచ్చు. అలాగే విక్కీ కౌశల్‌ మాజీ గాళ్‌ ఫ్రెండ్‌ హర్లీన్‌ సేతికి కూడా ఇన్విటేషన్‌ అందలేదట. ఇంకొందరికి కూడా ఇన్విటేషన్లు రాలేదని సమచారం. రానున్న రోజుల్లో ఈ వివరాలు బయటకు వస్తాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Katrina Kaif
  • #Katrina Kaif
  • #Vicky Kaushal

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

24 hours ago

latest news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

20 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

21 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version