Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » దిల్ రాజుకి కలిసి రాని దేవుని పేరుతో నిర్మించే సినిమాలు

దిల్ రాజుకి కలిసి రాని దేవుని పేరుతో నిర్మించే సినిమాలు

  • August 11, 2018 / 07:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజుకి కలిసి రాని దేవుని పేరుతో నిర్మించే సినిమాలు

దిల్ రాజుకి కథ ఎలా రాయాలో తెలియదు. కానీ ఎలా రాస్తే బాగుంటుందో తెలుసు. సినిమా ఎలా తెరకెక్కించాలో తెలియదు.. కానీ ఎలా తీస్తే జనాలు మెచ్చుతారో తెలుసు. అందుకే సినిమా పంపిణీ విభాగంలో ఉంటూ లాభాలను అందుకున్నారు. అతను బాగుందంటే ఆ సినిమా హిట్. అతను కొనలేదంటే అది ఫట్.. అనే రీతిలో ప్రచారం సాగింది. ఆ నమ్మకంతో తన ఇష్టదైవం పేరుతో వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థని స్థాపించారు. దిల్ సినిమా నుంచి వరుసగా విజయాలను అందుకున్నారు. ఒక ఏడాదిలో మూడు సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగారు. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా మారారు. కానీ అతనికి ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదేమిటంటే దేవుని పేరుతో సినిమాలు నిర్మిస్తే హిట్ కాదని తెలుస్తోంది. దేవుడి పేర్లతో దిల్‌రాజు నిర్మించిన సినిమా ‘రామరామ కృష్ణకృష్ణ’.

ఈ టైటిల్‌ ఇద్దరు దేవుళ్ళు రాముడు, కృష్ణుడు ఉన్నారు. ఆ సినిమాలో హీరో రామ్‌. అతడిదీ దేవుడి పేరే. కానీ, సినిమా హిట్‌ కాలేదు. సునీల్‌ హీరోగా వాసువర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “కృష్ణాష్టమి”. కృష్ణుడి పేరు, పండగ కలిసి వచ్చేలా టైటిల్‌ పెట్టిన ఈ మూవీ తొలిరోజు కూడా మంచి కలక్షన్స్ అందుకోలేకపోయింది. తాజాగా ఇష్టదైవం వెంకటేశ్వరుని పేరు వచ్చేలా టైటిల్‌ పెట్టిన సినిమా “శ్రీనివాస కల్యాణం”. శతమానం భవతి మూవీతో అవార్డు అందుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మూవీ మొదటి నుంచి మంచి స్పందన అందుకుంది. ఆగస్ట్ 9 న రిలీజ్ అయిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో దిల్‌రాజుకి టైటిల్స్‌లో దేవుడి పేర్లు పెడితే కలిసి రాదని సినీ విశ్లేషకులు తేల్చి చెప్పారు. సో దిల్ రాజు ఇక కథ, డైరక్టర్స్ విషయంలోనే మాత్రమే కాదు టైటిల్ విషయంలో జాగ్రత్తగా ఉంటారేమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Dil Raju Movies
  • #Dil Raju New Movie
  • #Krishnashtami Movie
  • #Producer Dil Raju

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

4 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

22 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

23 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

22 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version