Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

  • February 17, 2026 / 11:35 AM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

గత కొన్నేళ్లుగా తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలు పాత పాటలు తమ సినిమాలో వాడాలంటే భయపడిచచ్చారు. అందుకు ఒకే ఒక్క కారణం ఇళయరాజా. ఏదైనా కొత్త సినిమాలో తాను సంగీతం అందించిన పాట లేదా బీజీయం వినిపిస్తే చాలు.. వెంటనే కనీసం 50 లక్షల రూపాయల విలువ కాపీరైట్ కేస్ దాఖలు చేసేవారు. రీసెంట్ గా వచ్చిన “గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్, మంజుమ్మల్ బేస్, కూలీ” వంటి సినిమాలన్నీ ఇళయరాజాకి లక్షల్లో డబ్బులు ఫైన్ రూపంలో కట్టినవే. రీసెంట్ గా వచ్చిన “మన శంకర వరప్రసాద్ గారు” మాత్రమే ఈ లిస్టులో మినహాయింపు.. ఎందుకంటే.. ఈ సినిమాలో “దళపతి” చిత్రంలోని సుందరి పాట వాడినప్పటికీ.. ముందుగానే ఇళయరాజా దగ్గర పర్మిషన్ తీసుకోవడంతో.. కాపీ రైట్స్ కేసుల గోల లేకుండాపోయింది.

Ilaiyaraaja

అయితే.. ఇళయరాజా కాపీరైట్స్ స్ట్రైక్స్ కి ప్రస్తుతానికి చెక్ పడినట్లు తెలుస్తోంది. అందుకు కారణం సరిగమ మ్యూజిక్ సంస్థ ఢిల్లీ కోర్టులో గెలిచిన కేస్. ఇళయరాజా సంగీతం అందించిన 134 సినిమాల మ్యూజిక్ రైట్స్ సరిగమ సంస్థ దగ్గర ఉన్నాయి. వాటి విషయంలో ఇళయరాజాతో కొన్నేళ్లుగా కుస్తీ పడుతూనే ఉన్నాయి. అయితే.. ఇటీవల ఢిల్లీ హై కోర్టు ఇకపై ఇళయరాజా సదరు 134 సినిమాల సంగీతం విషయంలో ఇళయరాజాకి ఎలాంటి హక్కు లేదని, కాపీ రైట్స్ అగ్రిమెంట్ ప్రకారం అది సరిగమ సంస్థకి మాత్రమే చెందుతాయని తీర్పు ఇచ్చింది.

దాంతో.. ప్రస్తుతానికి ఇళయరాజా ఆ 134 సినిమాల సంగీతం విషయంలో ఎలాంటి కాపీ రైట్స్ స్ట్రైక్స్ వేయడానికి వీలు లేకుండాపోయింది. 1976 నుండి 2001 సంవత్సరం వరకు.. ఇళయరాజా సంగీతం అందించిన చాలా సినిమాల మ్యూజిక్ హక్కులు సరిగమ సంస్థ దగ్గరే ఉన్నాయి. అయితే.. ఇళయరాజా ఆ పాటల్ని పలు మ్యూజిక్ యాప్స్ లో అప్లోడ్ చేసుకొని, వాటి రెవెన్యూ క్లెయిమ్ చేసుకుంటున్నారు.

court asks ilayaraja about rights issue

ఈ విషయమై పోరాడిన సరిగమ సంస్థ, ఎట్టకేలకు విజయం సాధించింది. ఇకపోతే.. ఒకరకంగా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుండగా, మ్యూజిక్ క్రియేటర్ కి కనీస స్థాయి రైట్స్ లేకుండా మ్యూజిక్ కంపెనీలు మోనోపలి చేయడం అనేది గొంతు నొక్కే ప్రయత్నం లాంటిది. మరి ఈ విషయమై మ్యూజిక్ ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ilaiyaraaja
  • #Ilayaraja

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

9 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

9 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

9 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

9 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

10 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version