Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఏడాది నుండి ఒక్క ఆఫర్ కూడా లేక బాధపడుతున్న అనుపమ

ఏడాది నుండి ఒక్క ఆఫర్ కూడా లేక బాధపడుతున్న అనుపమ

  • November 23, 2019 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏడాది నుండి ఒక్క ఆఫర్ కూడా లేక బాధపడుతున్న అనుపమ

తెలుగులో సినిమాలు చేయకముందే టాలీవుడ్ లో విశేషమైన అభిమాన గణం సొంతం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకొనేలోపే ఎందుకనో కుదేలైపోయింది. ఇక “హలో గురు ప్రేమ కోసమే” సినిమాలో అమ్మడు మరీ బొద్దుగా కనిపించేసరికి అమ్మడి పని పనైపోయింది అనుకున్నారు జనాలు. అందుకు తగ్గట్లుగానే అనుపమ సినిమాలు సైన్ చేయడం మానేసి డబ్ స్మాష్ లు చేస్తూ కూర్చోవడం వంటివి ఆ డౌట్ ను కంటిన్యూ చేశాయి.

Anupama Parameswaran Latest Pic

అయితే.. “హలో గురు ప్రేమ కోసమే” సినిమా విడుదలై ఏడాది పూర్తైంది. మధ్యలో బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి “రాక్షసుడు” సినిమాలో నటించినప్పటికీ.. ఆ సినిమాలో అమ్మడు హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిలిగిపోయింది. దాంతో ఆమె అభిమానులు కూడా ఆ సినిమాను పెద్దగా కన్సిడర్ చేయలేదు. ఇక ఆ సినిమా తర్వాత అమ్మడికి ఇప్పటివరకు ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల నుండి కూడా అమ్మడికి ఆఫర్లు రాకపోతుండడం గమనార్హం. పాపం ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఆఫర్ల కోసం నానా బాధలు పడుతోంది. మరి అనుపమను మన దర్శకనిర్మాతలు పట్టించుకోవడం మానేశారా? మరి అనుపమ భవిష్యత్ ఏమిటి? అనేది చూడాలి.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anupama Parameswaran
  • #Anupama
  • #Anupama Parameshwaran
  • #Hello Guru Prema Kosame
  • #Rakshasudu

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

3 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

4 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

4 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

14 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

11 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version