Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఇలా అయితే కష్టమేమో జగ్గూ బాయ్..!

ఇలా అయితే కష్టమేమో జగ్గూ బాయ్..!

  • December 14, 2019 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇలా అయితే కష్టమేమో జగ్గూ బాయ్..!

దాదాపు జగపతి బాబు పని అయిపొయింది అనుకున్న టైంలో .. బోయపాటి శ్రీను ‘లెజెండ్’ చిత్రంతో ఆదుకున్నాడు. ఆ చిత్రంలో విలన్ పాత్ర చేసిన జగపతి బాబు.. ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫ్యామిలీ హీరోగా సాఫ్ట్ క్యారెక్టర్స్ మాత్రమే చేసే జగపతి బాబులో ఇంత విలనిజం చూపించే కెపాసిటీ ఉందా అని అనుకున్నారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో వరుస జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ కు మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఆ తరువాత వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా స్టార్ హీరోల సినిమాల్లో చేసి మళ్ళీ బిజీ అయ్యాడు జగపతి బాబు.

Jagapathi Babu Latest Still

తెలుగులో మాత్రమే కాదు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఆఫర్లు దక్కించుకుని సౌత్ మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు. గత ఏడాది ‘రంగస్థలం’ ‘అరవింద సమేత’ చిత్రాల్లో విలన్ గా నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు జగపతి బాబు. అయితే ఈ ఏడాది మాత్రం ఆయన హవా.. కాస్త తగ్గిందనే చెప్పాలి. ఒక్క ‘యాత్ర’ ‘మహర్షి’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి క్రేజీ చిత్రాల్లో తప్ప.. జగపతి బాబు పెద్దగా కనిపించలేదు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో విలన్ ఛాన్స్ వచ్చినప్పటికీ.. ఎందుకో ఆ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అలా ఆ క్యారెక్టర్ కు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. ప్రస్తుతం జగపతి బాబు కి పెద్దగా ఆఫర్లు లేవనే టాక్ వినిపిస్తుంది. కొత్త డైరెక్టర్లు ఆయన్ని పట్టించుకోవట్లేదని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే ఆయన కెరీర్ కష్టమనే చెప్పాలి.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha
  • #jagapathi babu
  • #Jaggu Bhai
  • #Maharshi
  • #Nanaku Pramatho Movie

Also Read

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

5 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

3 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

4 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version