Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆఫర్లు అందిపుచ్చుకోవడానికి ఇబ్బందిపడుతున్న పాయల్

ఆఫర్లు అందిపుచ్చుకోవడానికి ఇబ్బందిపడుతున్న పాయల్

  • February 26, 2020 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆఫర్లు అందిపుచ్చుకోవడానికి ఇబ్బందిపడుతున్న పాయల్

“ఆర్ ఎక్స్ 100” సాధించిన విజయంలో హీరో కార్తికేయ నటన, కండలు మరియు దర్శకుడి ప్రతిభ పోషించిన పాత్ర కంటే ఇందు పాత్రలో పాయల్ ఆరబోసిన అందాలే కీలకం అనేది అందరు ఒప్పుకోవాల్సిన నిజం. ఆ సినిమాతో అమ్మడు సంపాదించిన స్టార్ డమ్, క్రేజ్ చూసి బడా స్టార్ హీరోయిన్లు సైతం విస్తుబోయారు. సినిమాల కంటే షాప్ ఓపెనింగ్స్ తోనే పాయల్ లైఫ్ సగం సెటిల్ అయిపోయింది. ఆ స్థాయిలో “ఆర్ ఎక్స్ 100” ఆమె కెరీర్ పై ప్రభావం చూపింది. అయితే.. ఆ సినిమా అనంతరం ఆమె ఐటెమ్ సాంగ్ చేసిన “సీత”, హీరోయిన్ గా నటించిన “ఆర్ డి ఎక్స్ లవ్” సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో.. ఆమె క్రేజ్ తగ్గకపోయినా మార్కెట్ వేల్యూ మాత్రం పడిపోయింది.

No Offers For Payal Rajput1

ఇక “వెంకీ మామ” హిట్ అయినా ఆ క్రెడిట్ పాయల్ ఖాతాలో ఏమాత్రం పడలేదు. మళ్ళీ “డిస్కో రాజా” డిజాస్టర్ అవ్వడంతో పాయల్ ను పట్టించుకొనేవాళ్లు తక్కువయ్యారు. ప్రస్తుతం పాయల్ చేతిలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. యంగ్ హీరోలు ఆమెను కన్సిడర్ చేయకపోవడం, సీనియర్ హీరోలు ఆమెకు సక్సెస్ లు లేని కారణంగా ఆమెను దూరం పెడుతుండడంతో ఆఫర్లు లేక అల్లాడుతోంది పాయల్. మరి ఆమె కెరీర్ కి బూస్టప్ ఎలా వస్తుందో చూడాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal Rajput
  • #Disco Raja
  • #Payal
  • #Payal Rajput
  • #RDX Love

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version