Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఉన్నది ఒక్కటే సినిమా.. అందుకే ఈ గ్లామర్ షో!

ఉన్నది ఒక్కటే సినిమా.. అందుకే ఈ గ్లామర్ షో!

  • July 19, 2019 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉన్నది ఒక్కటే సినిమా.. అందుకే ఈ గ్లామర్ షో!

రెజీనా ఒకప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్. ‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘కొత్త జంట’ ‘పిల్లా నువ్వులేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి హిట్టు చిత్రాల్లో నటించింది. మంచి గ్లామర్, మంచి క్రేజీ హీరోయిన్ కూడా అయినా ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆ తర్వాత ‘సౌఖ్యం’ ‘శౌర్య’ ‘బాలకృష్ణుడు’ ‘నక్షత్రం’ వంటి చిత్రాలు ప్లాపవ్వడంతో ఈమెకు అవకాశాలు అస్సలు రావడంలేదు.దీంతో కోలీవుడ్ కు చెక్కేసి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు తెలుగులో ఆమెకు అడివి శేష్ హీరోగా చేస్తున్న ‘ఎవరు’ చిత్రం ఒక్కటే ఉంది.

regina-cassandra-photoshoot-stills1

థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా అందాల ప్రదర్శన ఓ రేంజ్లో ఉండబోతుందట. తెలుగులో ఆమెకు ఉన్నది ఈ ఒక్కటే చిత్రం కాబట్టి.. రెజీనా చాలా హాటుగా, ఘాటుగా కనిపించబోతుందని సమాచారం. మరి ఈ చిత్రమైనా హిట్టయ్యి ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి..!

1

regina-cassandra-photoshoot-stills2

2

regina-cassandra-photoshoot-stills3

3

regina-cassandra-photoshoot-stills4

4

regina-cassandra-photoshoot-stills5

5

regina-cassandra-photoshoot-stills6

6

regina-cassandra-photoshoot-stills7

7

regina-cassandra-photoshoot-stills8

8

regina-cassandra-photoshoot-stills9

9

regina-cassandra-photoshoot-stills10

10

regina-cassandra-photoshoot-stills11

11

regina-cassandra-photoshoot-stills12

12

Regina Cassandra

Regina Cassandra

13

regina-cassandra-photoshoot-stills14

14

regina-cassandra-photoshoot-stills15

15

regina-cassandra-photoshoot-stills16

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Evaru
  • #Regina
  • #Regina Cassandra

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

11 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

11 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

12 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

12 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

13 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version