Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదంటున్న మెగాస్టార్ హీరోయిన్..!

నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదంటున్న మెగాస్టార్ హీరోయిన్..!

  • January 9, 2020 / 12:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదంటున్న మెగాస్టార్ హీరోయిన్..!

మెగాస్టార్ చిరంజీవి, కె.విశ్వనాధం డైరెక్షన్లో తెరకెక్కిన క్లాసిక్ ‘ఆపద్భాంధవుడు’. ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా.. మెగాస్టార్ నటనకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ మీనాక్షీ శేషాద్రి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది..? కుటుంబంలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల రీత్యా.. మానసికంగా దెబ్బతిన్న అమ్మాయి పాత్రలో హీరోయిన్ మీనాక్షి అద్భుతమైన నటన కనపరిచింది. అయితే ఈ చిత్రం తరువాత మరో తెలుగు సినిమా చేయలేదు ఈ బ్యూటీ.

No one caring about me says Megastar Heroine1

అయితే బాలీవుడ్ లో మాత్రం ఈమె మంచి పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యి చాలా రోజులయ్యింది. చాలా కాలం క్రితమే అమెరికాలో సెటిల్ అయిన ఈమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు. అయితే ఇటీవల ఈమె అభిమానులను పలకరించింది. ఇప్పుడు ఈమెను చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈమె మొహం చాలా మారిపోయింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే… ఇటీవల మీనాక్షీ శేషాద్రి తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిమిత్తం.. గంటల తరబడి క్యూలో నిలబడివుంది. అయినప్పటికీ ఆమెని ఎవరూ గుర్తు పట్టలేదట. ఈ విషయాన్నిస్వయంగా.. ఆమెనే తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాదు ఆమె అక్కడ నిలబడి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ‘ఎనిమిది గంటల పాటు క్యూలో వెయిట్ చేశాను.. అయినా ఎవ్వరూ గుర్తుపట్టలేదు.. ఇది అమెరికా’.. అంటూ ట్వీట్ లో పేర్కొంది.

No one caring about me says Megastar Heroine2

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aapadbandhavudu
  • #Meenakshi
  • #Meenakshi Seshadri
  • #Megastar Chiranjeevi

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

2 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

4 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

20 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

21 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

23 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version