Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ షోకి ఎందుకు వెళ్లానా..? అనిపిస్తుంది!

బిగ్ బాస్ షోకి ఎందుకు వెళ్లానా..? అనిపిస్తుంది!

  • December 4, 2020 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ షోకి ఎందుకు వెళ్లానా..? అనిపిస్తుంది!

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న నోయెల్ అనారోగ్య కారణాలతో బయటకు వచ్చేశాడు. తిరిగి బిగ్ బాస్ హౌస్‌కి రీ ఎంట్రీ ఉండబోతుందని ప్రచారం నడిచింది. అయితే అందులో నిజం లేదని తేలిపోయింది. ఇదిలా ఉండగా.. తన స్నేహితురాలు హారికను గెలిపించాలని నోయెల్ కోరుతున్నాడు. ఈ క్రమంలో తాను బిగ్ బాస్ షోని చూడడం మానేశానని చెప్పి షాకిచ్చాడు. బిగ్ బాస్ షో నోయెల్ లో వైరాగ్యాన్ని నింపినట్లు అతడి మాటల బట్టి అర్ధమవుతోంది.

ఎంతగా అంటే చివరికి అతడు హైదరాబాద్ సిటీని వదిలేసి.. సిటీకి దూరంగా కొన్న ఇంటికి మకాం షిఫ్ట్ చేశారు. ఈ ఇంటికి హారిక అన్నయ్య వంశీ, అలానే యాంకర్ నిఖిల్ వెళ్లారు. నిఖిల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షోపై నోయెల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏడాది క్రితం సిటీకి దూరంగా ఇంటిని కొన్నట్లు చెప్పాడు నోయెల్. ఇష్టపడే మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నోయెల్ అన్నారు. దగ్గరగా ఉంటేనే సమస్యలు వస్తాయని.. అందుకే తాను సిటీకి దూరంగా ఇల్లు కొన్నట్లు చెప్పారు.

అయితే నోయల్ ఈ మాటలు ఎవర్ని ఉద్దేశించి అన్నాడనే విషయంలో రాహుల్ సిప్లిగంజ్ పేరు వినిపిస్తోంది. రాహుల్ కి తనకు సపోర్ట్ చేయలేదని నోయెల్ ఈ రకమైన కామెంట్స్ చేసి ఉంటారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక తనకు పాపులారిటీ తెచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షో గురించి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. బిగ్ బాస్ షో మనకి అవసరం లేదని అర్థమైందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అసలు ఆ షోకి తానెందుకు వెళ్లానో అనే ఫీలింగ్ బాధ పెడుతున్నట్లు చెప్పాడు. దీంతో ఆ షోని పూర్తిగా చూడడం మానేసినట్లు నోయెల్ చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హారికకు తన సపోర్ట్ ఉంటుందని.. హారిక ఎంతో కష్టపడి ఇక్కడివరకు వచ్చిందని.. ఈసారైనా అమ్మాయిని గెలిపించాలని అభిమానులను కోరాడు నోయెల్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alekya Harika
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #Dethadi Harika Alekhya

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

12 mins ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

7 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

12 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago

latest news

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version