Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ప్రపంచవ్యాప్తంగా నోటా ఫస్ట్ డే కలక్షన్స్!

ప్రపంచవ్యాప్తంగా నోటా ఫస్ట్ డే కలక్షన్స్!

  • October 6, 2018 / 08:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రపంచవ్యాప్తంగా నోటా ఫస్ట్ డే కలక్షన్స్!

గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేసిన మూవీ నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీలో మెహ్రీన్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ పోషించగా, నాజ‌ర్, స‌త్య‌రాజ్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ ప‌తాకంపై నిర్మించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. అయినా విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ కారణంగా (తెలుగు, తమిళ వెర్షన్స్) భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 7 .35 కోట్ల షేర్ రాబట్టింది. కలక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా.. కోట్లలో..

ఏరియా :                 కలక్షన్స్ (షేర్ )                 గ్రాస్
నైజాం :                        1.93                        3 .10nota-3
సీడెడ్ :                        0.62                        0 .90
ఉత్తరాంధ్ర :                   0.51
గుంటూరు :                  0.42
కృష్ణ :                          0.30
ఈస్ట్ గోదావరి :              0.34 nota-2
వెస్ట్ గోదావరి :              0.23
నెల్లూరు :                    0.20
తమిళనాడు :               1.00                          2. 60
కర్ణాటక :                     0.60                          1. 55 nota-1
ఇతర ప్రాంతాల్లో :          0.45                           1. 20
ఓవర్సీస్ :                   0.75                           1.85
ప్రపంచవ్యాప్తంగా :         7 .35                           14

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movie Reviews
  • #NOTA Movie Review
  • #NOTA Review
  • #NOTA Telugu Review
  • #Vijay Deverakonda Mehreen Pirzada

Also Read

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

related news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

trending news

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

25 mins ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

5 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

6 hours ago
Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

7 hours ago
AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

8 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

1 hour ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

8 hours ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

10 hours ago
Fish Venkat: ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం చేయాలంటూ కుమార్తె వినతి!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version