Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ హీరోయిన్ స్ట్రాటజీ మామూలుగా లేదుగా..!

ఎన్టీఆర్ హీరోయిన్ స్ట్రాటజీ మామూలుగా లేదుగా..!

  • July 26, 2020 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ హీరోయిన్ స్ట్రాటజీ మామూలుగా లేదుగా..!

హీరోయిన్ల క్రేజ్ ఎన్నాళ్ళు ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే సాధ్యమైనంత త్వరగా ఎక్కువ సంపాదించుకొని సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. నటి ప్రియమణి కూడా అదే ఫాలో అయ్యింది. ‘ఎవరే అతగాడు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియమణి.. ‘పెళ్ళైన కొత్తలో’ అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఏకంగా ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘యమదొంగ’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి తన క్రేజ్ ను డబుల్ చేసుకుంది.

ఆ తరువాత కూడా బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతోన్న ‘విరాట పర్వం’ చిత్రంలో కీలక పాత్ర చేస్తూనే.. మరోపక్క వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘నారప్ప’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. కెరీర్ డల్ అవుతుంది అని తెలియగానే పెళ్లి చేసుకుని మధ్యలో సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ.. కొన్ని టీవీ షోలు అలాగే వాణిజ్య ప్రకటనలు చేస్తూ వచ్చింది.

ఇప్పుడు ఆమె భర్త ముస్తఫా రాజ్ బిజినెస్ లలో దెబ్బ తినడం వల్ల.. ఖాళీగా ఉండడంతో.. అతన్ని తన మేనేజర్ గా పెట్టుకుందట ప్రియమణి. ఇప్పుడు ప్రియమణి డేట్స్,రెమ్యూనరేషన్స్ వంటి వ్యవహారాలన్నీ అతనే చూసుకుంటున్నాడట.ప్రస్తుతం హిందీలో కూడా ఈమె అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తుంది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyamani
  • #Actress Priyamani
  • #Narappa
  • #Priyamani
  • #Virata Parvam

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

5 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

2 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

3 hours ago
పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version