Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ కాదు…జాన్వీ వెంట బన్నీ పడుతున్నాడట..!

ఎన్టీఆర్ కాదు…జాన్వీ వెంట బన్నీ పడుతున్నాడట..!

  • September 15, 2020 / 10:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ కాదు…జాన్వీ వెంట బన్నీ పడుతున్నాడట..!

చేసింది రెండు మూడు సినిమాలు, వాటిలో కూడా చెప్పుకోదగ్గ విజయాలు లేవు. కేవలం స్టార్ హీరోయిన్ కూతురు అనే బ్రాండ్ తప్ప ఏమిలేదు. అవును మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వికపూర్ గురించే. అతిలోక సుందరి శ్రీదేవి కూతురన్న ఒక్క బ్రాండ్ ఇమేజ్, జాన్వీ కపూర్ ని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మార్చింది. టాలీవుడ్ ప్రేక్షకులతో బలమైన అనుబంధం కలిగిన శ్రీదేవి కూతురు అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా విపరీతమైన ఆసక్తి ఉంది.

కాబట్టి టాలీవుడ్ లో ఆమె నటించే మొదటి చిత్రానికి ఖచ్చితంగా ఆమె వలన కొంత హైప్ అనేది ఏర్పడుతుంది. దీనిని ఉపయోగించుకోవాలి, జాన్వీ కపూర్ ని టాలీవుడ్ కి పరిచయం చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. త్రివిక్రమ్ మాత్రం జాన్వీ కోసం గట్టిప్రయత్నాలు చేస్తున్నట్లు కథనాలు రావడం జరిగింది. ఎన్టీఆర్ సంగతేమో కానీ బన్నీ మాత్రం జాన్వీ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారట.

NTR and Allu Arjun waiting for Janhvi Kapoor1

దర్శకుడు కొరటాల శివతో అల్లు అర్జున్ తన 21వ చిత్రం ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న బన్నీ ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీని తీసుకోవాలని అనుకుంటున్నారట. దర్శకుడు కొరటాల శివ ఆమెతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారని వినికిడి. ఈ నేపథ్యంలో బన్నీ మూవీ ద్వారా కూడా జాన్వీ టాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశం కలదని అంటున్నారు.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #janhvi kapoor
  • #Jhanavi
  • #Jr Ntr
  • #NTR

Also Read

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

3 mins ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

13 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

14 hours ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

15 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version