మొత్తన్నికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు...ఎన్నో కధలు, ఎందరో దర్శక నిర్మాతలు అందరూ రోజుకొక కధ వినిపిస్తూ ఉంటే...ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడు ఒప్పుకుంటాడో....ఎవరికి ఒకే చెప్తాడో అన్న డౌట్ అందరిలో ఉండేది...అయితే మొత్తానికి ఎన్టీఆర్ సినిమా ఒప్పుకున్నాడు....బాబీకి సినిమా ఒకే చేసేసాడు...అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా....అసలు కధ ఇక్కడే మొదలయింది...ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్...అయితే అదే క్రమంలో ఈ సినిమా కధ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నాడు బాబీ. ఇదిలా ఉంటే...టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న కధనం ప్రకారం ఎన్నో కధలను కాదు అని, ఈ కధనే ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకున్నాడు అంటే....ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలు ఉన్నాయట....ఎన్టీఆర్ ఒకటి క్యామిడీ పాత్ర కాగా..రెండోది ఫుల్ ప్యాక్డ్ మాస్ మసాలా పాత్ర. అంటే కాదు...ఈ సినిమా సరికొత్త ఎన్టీఆర్ ను చూస్తారు అంటున్నాడు బాబీ...ఇప్పటికీ బాబీ పవన్ కల్యాణ్ తో సర్దార్ తీసి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే....అయితే తెలిసి తెలిసి ఎన్టీఆర్ బాబీ కధ ఒకే చెయ్యడానికి అసలు కారణం కామెడీ-యాక్షన్ మిక్డ్స్ పక్కా పవర్ ఫుల్ మాస్ స్టోరీ కావడమే అని తెలుస్తుంది. అయితే అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా సెటిల్ అయిపోతాడు బాబీ... మరి చూడాలి...ఈ సినిమా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో... Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.