రిలీఫ్ నిచ్చే “ఆఫీస్ కష్టాలు”
- October 5, 2016 / 01:42 PM ISTByFilmy Focus
నేటి యువత ఎదుర్కొనే సంఘటనలను బేస్ చేసుకొని క్యూట్ వీడియోలతో అలరించే మహాతల్లి ఈ వారం “ఆఫీస్ కష్టాలు” తో మన ముందుకు వచ్చేసింది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యుగులు ఎదుర్కొనే సమస్యలను.. తన స్టైల్లో చూపించింది. సెలవు అడిగేందుకు బాస్ కి చెప్పే రీజన్లు, మీటింగ్లో ఎక్కడో ఆలోచనలు, క్లైంట్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడలేక తిప్పలు..
ఇలా అన్ని కష్టాలను ఈ చిత్రంలో ఫన్నీగా వివరించింది. మీరు ఆఫీసులో వర్క్ తో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? అయితే “ఆఫీస్ కష్టాలు” చూడండి. ఈ వీడియో మీకు తప్పకుండా రిలీఫ్ ఇస్తుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














