Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » OG, Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ‘ఓజీ’.. బాక్సాఫీస్ క్లాష్ ఫిక్సా?

OG, Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ‘ఓజీ’.. బాక్సాఫీస్ క్లాష్ ఫిక్సా?

  • January 30, 2024 / 07:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG, Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ‘ఓజీ’.. బాక్సాఫీస్ క్లాష్ ఫిక్సా?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడం, పైగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, దిల్ రాజు నిర్మాత కావడంతో ‘గేమ్ ఛేంజర్’ పై హైప్ ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. కాకపోతే ఈ సినిమా అప్డేట్స్ ఎక్కువగా రావడం లేదు. దీంతో రాంచరణ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

నిర్మాత దిల్ రాజు మాత్రం అప్పుడప్పుడు.. ‘గేమ్ ఛేంజర్’ Game Changer) రిలీజ్ డేట్ పై చేసే కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. 2024 లోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ అవుతుంది అనేది కన్ఫర్మ్. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కోసం దిల్ రాజు అండ్ టీం 2 డేట్స్ ను పరిశీలిస్తున్నారు.ఒకటి సెప్టెంబర్ 27 , ఇంకోటి అక్టోబర్ 11 .

అయితే ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ టీం సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. అదే డేట్ కి గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. కాబట్టి.. ఫ్యాన్స్ కూడా ఆ డేట్ కి ఓజీ వస్తే నోస్టాల్జిక్ గా ఫీలయ్యి బజ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది అని చిత్ర బృందం ఆలోచనగా తెలుస్తోంది.

అంతేకాకుండా గాంధీ జయంతి సెలవుతో లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది అనేది కూడా వారి స్ట్రాటజీ. కాబట్టి ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ టీం ఇప్పుడు అక్టోబర్ 11 డేట్ కి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బాబాయ్ – అబ్బాయ్..ల మధ్య అంత పోటీ ఉండకపోవచ్చు. ఇంకో రకంగా చూసుకుంటే.. ‘ఓజీ’ నైజాం హక్కులు దిల్ రాజే తీసుకున్నారు. సో తన సినిమాతో ఆయన క్లాష్ కి వచ్చే అవకాశాలు ఉండవు అనే చెప్పాలి. మరి అధికారిక ప్రకటనలు ఎలా వస్తాయో చూడాలి

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #OG Movie

Also Read

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

related news

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

trending news

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

49 mins ago
Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

19 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

19 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

20 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

20 hours ago

latest news

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

35 mins ago
Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూమన్‌ కదా?

54 mins ago
Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

15 hours ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

16 hours ago
చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version