Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సమంతను సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేయనున్న ఓ బేబీ!

సమంతను సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేయనున్న ఓ బేబీ!

  • June 20, 2019 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంతను సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేయనున్న ఓ బేబీ!

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత టైటిల్ పాత్రలో రూపొందుతున్న చిత్రం “ఓ బేబీ”. జులై 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో సమంత సరసన నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రావురమేష్, రాజేంద్రప్రసాద్, లక్ష్మీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఓ కొరియన్ సిరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలేమీ లేవు. టీజర్, సాంగ్స్ కూడా కనీస స్థాయి ఆసక్తిని కలిగించలేకపోయాయి. అయితే.. ఇవాళ విడుదలైన ట్రైలర్ మాత్రం ఆసక్తి రేకెత్తించడమే కాక.. అంచనాలను కూడా పెంచింది.

oh-baby-theatrical-trailer-review1

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

oh-baby-theatrical-trailer-review2

నేటివిటీ టచ్ మరియు నందిని రెడ్డి మార్క్ ఎమోషన్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ తో గట్టిగానే చెప్పారు. అలాగే.. ఫ్యామిలీ ఆడియన్స్ కు కావాల్సిన ఆరోగ్యకరమైన కామెడీ కూడా పుష్కలంగా ఉంది. ముఖ్యంగా సమంత ట్రైలర్ లో మంచి హజ్బెండ్ అంటే ఎలా ఉండాలనుకొంటున్నావ్ అనే ప్రశ్నకు సమాధానంగా “చూడ్డానికి అందంగా ఉండాలి, నేనేం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులుండాలి, మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేయాలి” అని చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. మరి సినిమాని జనాలు ఎలా రిసీవ్ చేసుకొంటారు అనేది తెలియాలంటే జూలై 5 వరకు వెయిట్ చేయాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Lakshmi
  • #Mickey J Meyer
  • #Miss Granny
  • #naga chaitanya
  • #Naga Shaurya

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

3 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

24 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

55 mins ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

2 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

3 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version