Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » మనసుకు కత్తెర పడింది..!!

మనసుకు కత్తెర పడింది..!!

  • June 27, 2016 / 05:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మనసుకు కత్తెర పడింది..!!

మెగా డాటర్ నిహారిక వెండితెర రంగప్రవేశం చేస్తూ నటించిన “ఒక మనసు” నిన్న విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకొంది. మరీ నత్త నడకలా సాగే కథనం ప్రేక్షకుల సహనాన్ని పూర్తిస్థాయిలో పరీక్షిస్తుంది. అందువల్ల నిన్న నైట్ షోస్ కే చాలా థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. నిహారిక-నాగశౌర్యల కెమిస్ట్రీ మినహా సినిమాలో చూడడానికి ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులు బాగా నీరసపడిపోతున్నారు.

అందుకే సినిమాలో ఒక 14 నిమిషాల నిడివిగల సన్నివేశాలను కత్తిరించేశారట. ఇదిలా ఉంచితే.. మెగా హీరోయిన్ ఎంట్రీ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు “ఒక మనసు” సినిమాను భారీ ధరలకు కొన్నారట. మొదటిరోజు టాక్ చూసి సినిమాకు తాము పెట్టిన మొత్తంలో కనీసం సాగమైనా తిరిగి వస్తుందో? రాదో? అని తెగ టెన్షన్ పడిపోతున్నారంట. మరి దర్శకనిర్మాతలు వారిని ఏమైనా ఆదుకొంటారో? లేక ఆడుకొంటారో? చూడాలి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Rama Raju
  • #Naga Sourya
  • #Niharika
  • #oka manasu movie

Also Read

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

OG Collections: దసరా హాలిడేస్ తర్వాత స్లీపేసింది

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

related news

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

trending news

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

3 hours ago
OG Collections: దసరా హాలిడేస్ తర్వాత స్లీపేసింది

OG Collections: దసరా హాలిడేస్ తర్వాత స్లీపేసింది

3 hours ago
Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

12 hours ago
Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

1 day ago
Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

2 days ago

latest news

Shilpa Shetty: వయసు 50..కానీ లుక్కు 20 .. శిల్పాశెట్టి గ్లామర్ సీక్రెట్ ఇదే!

Shilpa Shetty: వయసు 50..కానీ లుక్కు 20 .. శిల్పాశెట్టి గ్లామర్ సీక్రెట్ ఇదే!

12 hours ago
తెలుగులో ప్రదీప్ రంగనాథన్ కి కూడా థియేటర్స్ ఇస్తారు.. కానీ తమిళంలో నా లాంటి హీరోలకు థియేటర్లు ఇవ్వరు!

ARI: కంటతడి పెట్టించేలా ‘అరి’ దర్శకుడి ఎమోషనల్ కామెంట్స్

16 hours ago
Pvr Inox: టేబుల్‌ మీద ఫుడ్‌.. ఎదురుగా బిగ్‌ స్క్రీన్‌.. డైన్‌ ఇన్‌ సినిమా వచ్చేస్తోంది!

17 hours ago
నందమూరి వారసులు: కెమెరా ముందుకు.. కొడుకు కంటే ముందు కుమార్తె

నందమూరి వారసులు: కెమెరా ముందుకు.. కొడుకు కంటే ముందు కుమార్తె

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version