‘ఒక్కడు మిగిలాడు’ మూవీ టీజర్ | మంచు మనోజ్
- June 14, 2017 / 12:42 PM ISTByFilmy Focus
హిరో మంచు మనోజ్ తాజాగా నటిస్తున్న మూవీ ఒక్కడు మిగిలాడు. విభిన్నమైన థీమ్ తో కమర్షియల్ యాంగిల్ నుంచి కాకుండా.. ఓ రియల్ స్టోరీని సినిమాగా మలుస్తున్నాడు మనోజ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఈ మూవీపై భారీ అంచనాలు పెంచింది. చేతిలో ఏకే47 తో.. ఆ చేతిపై ప్రజలను టార్గెట్ చేసిన గన్ పాయింట్ ను చూపిస్తూ.. ఇది ప్రజల కోసం పోరాటం చేసే స్టోరీ అని పోస్టర్ తో చెప్పకనే చెప్పాడు దర్శకుడు అజయ్ ఆండ్రూ నూతక్కి. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం చేసిన ఎల్టీటీఈ థీమ్ తో ఈ స్టోరీ ఉండనుండగా.. మనోజ్ పాత్ర ఎల్టీటీఈ కమాండర్ నటిస్తున్నాడు. మనోజ్ ఈ మూవీలో స్టూడెంట్ గా కూడా కనిపించనున్నట్లు సమాచారం.. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు..
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











