Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Videos » Om Bheem Bush Trailer Review: ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Om Bheem Bush Trailer Review: ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • March 15, 2024 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Om Bheem Bush Trailer Review: ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్లో ‘బ్రోచేవారెవరురా’ (Brochevarevarura) సినిమా వచ్చింది. అది బ్లాక్ బస్టర్ అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత ఇదే కాంబోలో మరో సినిమా రాబోతుంది. అదే ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) . ‘హుషారు’ (Husharu) ‘రౌడీ బోయ్స్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన శ్రీహర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) ఈ చిత్రానికి దర్శకుడు. ‘వి సెల్యులాయిడ్’ ‘యువి క్రియేషన్స్’ , సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా ‘వి’ సెల్యులాయిడ్ సంస్థ సమర్పిస్తుంది.

సన్నీ ఎం.ఆర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. టీజర్, ఫస్ట్ సింగిల్‌ ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించాయి. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను వదిలారు. ఒక నిమిషం 53 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్.. కంప్లీట్ గా కామెడీతో నింపే ప్రయత్నం చేశారు. శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి(Priyadarshi)  , రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna).. ఈ ముగ్గురూ ఓ గ్రామంలోకి రావడం, ‘బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సొల్యూషన్స్‌’ అనే సంస్థని స్థాపించడం ఆ తర్వాత వీళ్ళ చేష్టలు గమ్మత్తుగా అనిపిస్తున్నాయి.

వివిధ సమస్యలకు పరిష్కారం అంటూ ట్యాబ్లెట్లతో పౌడర్ తయారు చేసి గ్రామస్తులకు అమ్ముతుంటారు. వారి వ్యాపారం పీక్స్ లో ఉన్నప్పుడు, అఘోరాల ఆ గ్రామంలోకి వచ్చి రహస్యమైన సంపంగి మహల్‌లో ఉన్న నిధిని కనిపెట్టి బయటకు తేవాలని సవాలు విసరడం వంటివి ఈ ట్రైలర్లో కనిపించింది. ఆ తర్వాత ఆ మహల్ లోకి వెళ్ళినప్పుడు ఈ ముగ్గురికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది మిగిలిన కథగా తెలుస్తుంది.

ట్రైలర్లో కామెడీ ఉంది కానీ.. అది అర్ధం, పర్ధం లేకుండా ఉందేమో అనే డౌట్ ను క్రియేట్ చేసింది. హీరోయిన్లను కూడా ట్రైలర్లో చూపించారు. వారి లుక్స్ బాగున్నాయనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఈ ట్రైలర్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఏమీ లేదు. మీరు కూడా ఒక లుక్కేయండి :

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Om Bheem Bush
  • #Priyadarshi
  • #Rahul Ramakrishna
  • #Sree Harsha Konuganti
  • #Sree Vishnu

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

15 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

16 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

15 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version