Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » తమన్నా పై ఓంకార్ సంచలన కామెంట్లు..!

తమన్నా పై ఓంకార్ సంచలన కామెంట్లు..!

  • September 16, 2019 / 04:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమన్నా పై ఓంకార్ సంచలన కామెంట్లు..!

ప్రముఖ యాంకర్ అయిన ఓంకార్ డైరెక్టర్ గా మారి ‘జీనియస్’ ‘రాజు గారి గది’ ‘రాజు గారి గది2’ వంటి సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘రాజు గారి గది’ సిరీస్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ‘రాజు గారి గది 3’ ను తెరకెక్కిస్తున్నాడు. ‘ఓఏకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో స్వయంగా తానే నిర్మిస్తున్నాడు. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ లాంచ్ ఇటీవల జరిగింది. ఈ వేడుకలో దర్శక నిర్మాత ఓంకార్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

ohmkar-sensational-comments-on-tamanna1

ఓంకార్ మాట్లాడుతూ.. “జూన్ 21న మొదలు పెట్టిన ఈ చిత్రం జూలై, ఆగష్టు నెలల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి ట్రైలర్ తో మీ ముందుకు వచ్చాము. ‘రాజు గారి గది’ లో సూపర్ కామెడీ ఉంటుంది. ‘రాజు గారి గది 2’ లో ఆ కామెడీ మిస్సైంది. అందుకే ‘రాజు గారి గది 3’ లో ‘రాజు గారి గది’ కి మించిన మంచి కథ, కామెడీ పుష్కలంగా ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్ అవికా గోర్ గురించి మాట్లాడుతూ.. ‘ఈ మధ్య టాలీవుడ్ లో సినిమాలు చేయకయినా… ఎటువంటి హెడ్ వెయిట్ లేకుండా అవికా ఈ చిత్రం చేసింది.’ అంటూ చెప్పుకొచ్చింది.

raju-gari-gadhi-3-movie-is-also-a-remake1

అయితే హెడ్ వెయిట్ అనే కామెంట్స్ ను తమన్నాని ఉద్దేశించే ఓంకార్ అన్నాడని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ‘రాజు గారి గది 3’ మొదలైనప్పుడు తమన్నా నే మెయిన్ లీడ్ అనుకున్నారు. కానీ పారితోషికం విషయంలో అలాగే స్క్రిప్ట్ విషయంలో తేడా రావడంతో తమన్నా తప్పుకుందని కామెంట్స్ వినిపించాయి. కానీ షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే తమన్నా… డైరక్టర్ ఓంకార్ ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టిందట. మధ్యలో వీరిద్దరూ మాటా మాటా కూడా అనుకున్నారట. ఇంత ‘హెడ్ వెయిట్ ఉంటే కష్టం’ అని ఓ సందర్భంలో తమన్నానే డైరెక్ట్ గా అన్నాడట ఓంకార్. అలా ఈ ప్రాజెక్ట్ నుండీ తమన్నా తప్పుకుంది. ఇప్పుడు అవికా గోర్ విషయంలో ‘ఎలాంటి హెడ్ వెయిట్ లేకుండా చేసిందని’ ఒంకోర్ చెప్పినట్టు తెలుస్తుంది.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwin Babu
  • #Avika Gor
  • #Omkar
  • #Rajugadu 3 Movie
  • #tamannah

Also Read

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

related news

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

19 mins ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

5 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

5 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

9 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

11 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

4 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

4 hours ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

10 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

10 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version