Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Anushka: అనుష్క పెళ్లి గోల మళ్లీ మొదలు

Anushka: అనుష్క పెళ్లి గోల మళ్లీ మొదలు

  • May 24, 2021 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: అనుష్క పెళ్లి గోల మళ్లీ మొదలు

తెలుగు సినిమా పరిశ్రమలో పెళ్లి అనే మాట రాగానే గుర్తొచ్చే పేర్లు… హీరోల్లో ప్రభాస్‌, హీరోయిన్లలో అనుష్క. ఇద్దరి మధ్య వచ్చిన పెళ్లి కామెంట్స్‌ పక్కనపెడితే… వీళ్ల పెళ్లి ఎప్పుడు, ఎవరితో అనే మాట మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ప్రభాస్‌ అయితే ఈ ప్రశ్న అడిగే అవకాశమే లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు ఈ మాట అడుగుదామంటే ఎక్కడా కనిపించకుండా తిరుగుతోంది అనుష్క. దీంతో ఆమె పెళ్లి గురించి పుకారుజనులు ఎప్పుడూ ఏదో పుకారు తెస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి అనుష్క పెళ్లి వార్తల్లో నిలిచింది.

అనుష్క వివాహం ఎవరితో అనే మాట చూస్తే… గత కొంతకాలంగా మీడియాలో చాలా పేర్లు వినిపించాయి. ప్రముఖ నిర్మాత అని కొందరు, ప్రముఖ దర్శకుడి తనయుడు అని ఇంకొందరు, ప్రముఖ వ్యాపారవేత్త అని మరికొందరు చెబుతుండేవారు. దీంతో అనుష్క అప్పుడప్పుడు తన పెళ్లి గురించి వచ్చే పుకార్లను కొట్టిపారేస్తూ వచ్చేది. అయితే ఇటీవల కాలంలో పుకార్ల పరంపర పెరిగే సరికి వాటి గురించి చర్చించడం మానేసింది. అయితే ఇప్పడు మరోసారి ఆమె స్పందించాల్సిన సమయం వచ్చిందేమో.

దుబాయికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తను అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అనే టాక్‌ గట్టిగా వినిపస్తోంది. వాళ్లకు దగ్గర బంధువు/మిత్రడి కుటుంబానికి చెందినవాడే వరుడు అని కూడా అంటున్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక పెళ్లి గురించి ప్రకటన ఉండొచ్చని టాక్‌. మరి ఈసారైతే పుకారు నిజమవుతుందా? స్వీటీ పెళ్లి కూతురు అవుతుందా అనేది చూడాలి. అన్నట్లు పెళ్లి అయిపోతే అనుష్క దుబాయి వెళ్లిపోతుందనే టాక్‌ కూడా వస్తోంది. చూద్దాం ఏమవుతుందో.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anushka Shetty
  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

3 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

19 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

22 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

17 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

18 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

19 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

20 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version