Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: ఒకసారి తుస్‌.. మరోసారి బుస్‌… మరి ఈసారి ఏమవుతుందో బాలయ్యా?

Balakrishna: ఒకసారి తుస్‌.. మరోసారి బుస్‌… మరి ఈసారి ఏమవుతుందో బాలయ్యా?

  • April 5, 2024 / 12:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఒకసారి తుస్‌.. మరోసారి బుస్‌… మరి ఈసారి ఏమవుతుందో బాలయ్యా?

సినిమా పరిశ్రమలో చాలామంది సెంటిమెంట్లు బాగా ఫాలో అవుతుంటారు. మొన్నామధ్య చెప్పినట్లు కొబ్బరికాయ నుండి గుమ్మడికాయ వరకు అన్నింటా సెంటిమెంట్లే. అలా ఈ రెండు కార్యక్రమాల మధ్య జరిగే చాలా ప్రక్రియల్లో పక్కాగా సెంటిమెంట్‌ పాటించే నందమూరి బాలకృష్ణ (Balakrishna) , అతని సినిమా టీమ్‌లు మరోసారి అదే పని చేస్తున్నాయి. ఈ సినిమా టైటిల్‌ కోసం ‘వీర’ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారట. బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీ (K. S. Ravindra) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పేరే ఓకే అయ్యింది అంటున్నారు.

మామూలుగా అయితే బాలయ్య సినిమాకు ‘సింహా’ (Simha) అనే పేరు వచ్చేలా చూసుకుంటారు. దీని కోసం తెలుగులో ‘సింహాలు’ అయిపోయి… మొన్నీమధ్య అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) హిందీలోకి వెళ్లి ‘కేసరి’ (Bhagavath Kesari) తీసుకొచ్చారు కూడా. ఇప్పుడు బాబీ అయితే బాలయ్య సంక్రాంతి హిట్‌ సెంటిమెంట్‌ ‘వీర’ను తీసుకుంటాం అనుకుంటున్నారట. బాలయ్య కొత్త సినిమాకు మాస్‌తనం ఉట్టిపడేలా ‘వీర మాస్‌’ అనే పేరు పరిశీలిస్తున్నారట. ఈ మేరకు త్వరలో అప్‌డేట్‌ వస్తుంది అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

ఉగాది కానుకగా బాలయ్య కొత్త సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. దీని కోసం గతేడాది బాలయ్య బ్లాక్‌బస్టర్‌ ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) స్ఫూర్తితో ‘వీర మాస్’ అనే పేరు ఓకే అనుకుంటున్నారట. అయితే అభిమానునలకు మాత్రం ‘వీరభద్ర’ సినిమా గుర్తొస్తోంది. బాలకృష్ణను ఎలాంటి పాత్రలో చూడకూడదు అని అనుకుంటున్నావ్‌ అని ఏ అభిమానినైనా అడిగితే చెప్పే సినిమాల పేర్లలో ‘వీరభద్ర’ ఒకటి. దీంతో ఆ సినిమా పేరు టచ్‌ చేసేలా టైటిల్‌ వద్దు అని అభిమానులు అనుకుంటున్నారు.

దీంతో బాలయ్య మరోసారి ‘వీర’ గా వస్తాడో లేదో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ పాత్రలో కనిపిస్తాడని టాక్‌. నెవర్‌ బిఫోర్‌ బాలయ్యను ఈసారి ప్రేక్షకులకు చూపిస్తా అని దర్శకుడు బాబీ మాటిస్తున్నాడు. చిరంజీవిని ‘వాల్తేరు వీరయ్య’గా చూపించిన మెప్పించింది బాబీనే అనే విషయం మీకు తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #K. S. Ravindra
  • #NBK109

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

26 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version