Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌4: ఈసారి బిగ్‌బాస్‌ కూడా కరుణించలేదు!

బిగ్‌బాస్‌4: ఈసారి బిగ్‌బాస్‌ కూడా కరుణించలేదు!

  • October 21, 2020 / 08:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌4: ఈసారి బిగ్‌బాస్‌ కూడా కరుణించలేదు!

బిగ్‌బాస్‌ ఇంట్లో హారికను అందరూ చోటూ అని పిలుస్తుంటారు. ఇంట్లో అందరూ ఎంతో ప్రేమగా కూడా చూసుకుంటారు. దీంతో ఆమె కూడా అందరితో అభిమానంగా ఉంటూ వస్తోంది. అయితే ఆ అభిమానాన్ని ఇంటి సభ్యులు క్యాష్‌చేసుకుంటున్నారా? ఏమో గత కొద్ది రోజుల నుంచి ఆమెకు ఇంట్లో ఎదురవుతున్న పరిస్థితులు చూస్తుంటే అదే నిజమా అనిపిస్తోంది. మంగళవారం టెలికాస్ట్‌ అయిన ఎపిసోడ్‌లో మంచి మనుషులు వర్సెస్‌ కొంటె రాక్షసులు టాస్క్‌ జరిగింది. ఇందులో బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లు చేసి, రాక్షసులను మనుషులుగా మార్చాలి. ఇందులో భాగంగా మనుషులు ఇద్దరు రాక్షసుల్ని మనుషులగా మార్చారు.

రాక్షసుల్ని మనుషులుగా మార్చడంలో హౌస్‌మేట్స్‌ ఆడిన ఆటను మెచ్చుకోవాల్సిందే. కొంటె రాక్షసులు సృష్టించిన అడ్డంకులను చక్కగా ఎదుర్కొంటూ ఫస్ట్‌ టాస్క్‌లో పువ్వుల దండలో సిద్ధం చేశారు. ఈ సమయంలో అభిజీత్‌ స్మార్ట్‌ గేమ్‌ మరోసారి వర్కవుట్‌ అయ్యిందని చెప్పొచ్చు. రెస్ట్‌ రూమ్‌కి వెళ్లి దండలు కూర్చండని అభిజీత్‌ మనుషుల టీమ్‌కి సూచించడం కనిపిస్తుంది. పువ్వుల దండ టాస్క్‌లో నెగ్గగానే అఖిల్‌ను మనిషిగా మార్చేశారు. ఈ విషయంలో పెద్ద డ్రామా ఏమీ కనిపించలేదు.

ఇక రెండో టాస్క్‌గా బిగ్‌బాస్‌ మట్టి ప్రమిదలు చేయమని ఇచ్చారు. 100 ప్రమిదలు చేయమంటే ఇంటి సభ్యలు 160 వరకు చేసి గెలిచారు. ఈ టాస్క్‌ విషయంలో పోటీ గట్టిగానే కనిపించింది. అఖిల్‌ వాష్‌ రూమ్‌లో కూర్చొని ప్రమిదలు చేయగా, నోయల్‌ స్టోర్‌ రూమ్‌లో కూర్చొని చేశాడు. నోయల్‌ను ఆపగలిగినా.. అఖిల్‌ను రాక్షసులు ఆపలేకపోయారు. ఇంకో రాక్షసుడిని మనిషిగా చేసే క్రమంలో అసలు డ్రామా మొదలైంది. ఇంటి సభ్యులు తొలుత మెహబూబ్‌ను మనిషిగా మార్చేద్దాం అనుకున్నారు. దీంతో అభిజీత్‌ ఫార్ములాను ఫాలో అవుతూ అవినాష్‌, మెహబూబ్‌, ఆరియానా ఒకే వాష్‌ రూమ్‌లో దాక్కున్నారు. ఎవరు పిలిచినా రాలేదు.

మెహబూబ్ కోసం అందరూ వెతుకుతున్న సమయంలో హారిక బెడ్‌ వెనుక దాక్కుంది. ఆమెను సోహైల్‌ కనిపెట్టి ఔట్‌ అన్నాడు. తొలుత ఆమెను ఔట్‌ చేయాలని ఎవరూ అనుకోలేదు. ఇక మెహబూబ్‌ వాష్‌ రూమ్‌ నుంచి బయటకు రాడని అర్థమయ్యేసరికి హారికను ఔట్‌ చేసి మనిషిగా మార్చేశారు. ఈ విషయంలో హారిక చాలా హర్ట్‌ అయ్యింది. తనను మనిషిగా మార్చాలని తొలుత అనుకోలేదని, మెహబూబ్‌ దొరక్క తనను ఎంచుకున్నారని బిగ్‌బాస్‌కు చెప్పింది. తొలుత మనిషిగా మారదాం అనుకున్నా… వాళ్ల విధానం నచ్చలేదని కూడా చెప్పింది.

హోటల్‌ టాస్క్‌ విషయంలో హారిక దగ్గర అభిజీత్ స్మార్ట్‌ గేమ్‌ ఆడే ప్రయత్నం చేస్తే హారిక బిగ్‌బాస్‌కు చెప్పి అభి పాచిక పారకుండా చేసింది. ఇప్పుడు అదే స్టయిల్‌లో బిగ్‌బాస్‌ నుంచి స్పందన వస్తుందని హారిక ఊహించింది. అయితే బిగ్‌బాస్‌ నుంచి ఈసారి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో హారిక మనిషిగా మారిపోయింది. ఇదంతా చూస్తుంటే ఆమెను కావాలనే ఔట్‌ చేశారనే వాదనలు నెటిజన్లు చేస్తున్నారు. చూద్దాం మరొకరు ఈ టాస్క్‌లో మనిషిగా మారాల్సి ఉంది. ఆరియానా, అవినాష్‌, మెహబూబ్‌లో ఆ ఒక్కరు ఎవరవుతారో?

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #Abijeet
  • #akhil
  • #Akkineni Nagarjuna
  • #Alekya Harika

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 hour ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

3 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

21 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

5 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

6 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version