Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మరోసారి పోలీస్ పవర్ చూపిస్తానంటున్న రవితేజ

మరోసారి పోలీస్ పవర్ చూపిస్తానంటున్న రవితేజ

  • October 1, 2019 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి పోలీస్ పవర్ చూపిస్తానంటున్న రవితేజ

మాస్ మహా రాజ్ రవితేజ కి 2018 వ సంత్సరం నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఈ సంవత్సరం వచ్చిన రవితేజ సినిమాలు ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి.కెరీర్లో ఎన్నడూ లేని విధంగా రవితేజకి హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. రవితేజ ప్రస్తుతం మంచి హిట్టివ్వడానికి చాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా దర్శకుడు వీఐ ఆనంద్ చెప్పిన కథను ఓకే చేసాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న “డిస్కో రాజా” డిసెంబర్ విడుదలకు రెడీ అవుతుండగా.. తనకు “డాన్ శీను, బలుపు” లాంటి మాస్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు రవితేజ.

once-again-ravi-teja-in-police-role1

తాజా సమాచారం మేరకు రవితేజ ఈ కొత్త సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. రవితేజ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలవ్వనుంది. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ సినిమా సైన్ చేశాడు రవితేజ. 2020లో తన సినిమాలు కనీసం రెండు విడుదలవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు మాస్ మహారాజా.

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Akabar antony
  • #Balupu
  • #Disco Raja
  • #Don Sreenu
  • #Nela Ticket

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

37 mins ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

23 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

1 hour ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

20 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

22 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

23 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version