Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తమిళ నటుడు విజయ్ ను టార్గెట్ చేసిందెవరు..!

తమిళ నటుడు విజయ్ ను టార్గెట్ చేసిందెవరు..!

  • March 12, 2020 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమిళ నటుడు విజయ్ ను టార్గెట్ చేసిందెవరు..!

గతేడాది ‘బిగిల్’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ నటుడు విజయ్. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ‘విజిల్’ పేరుతో తెలుగులో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రం నిర్మాతల పై సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఇక ఈ చిత్రానికి భారీ మొత్తంలో విజయ్ పారితోషికం తీసుకున్నాడని.. టాక్స్ సరిగ్గా చెల్లించలేదు అంటూ ఈయన్ని కూడా విచారించారు. అంతే కాదు విజయ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. విజయ్ ప్రస్తుతం ‘మాస్టర్’ అనే చిత్రం చేస్తున్నాడు.

Once Again IT Officer Shocks Hero Vijay1

లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇన్ కం ట్యాక్స్ అధికారులు విజయ్ ను 4 గంటల పాటు విచారించారట. అటు తరువాత విజయ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారని వార్తలు వచ్చాయి. అక్కడితో అది ముగిసింది అనుకుంటే.. ఇప్పుడు మరో షాక్ ఇచ్చారట. అవును.. విషయం ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ విజయ్ ఇంట్లో … ఐటీ అధికారులు సోదాలు నిర్వ హించారట. దీంతో విజయ్ షాక్ కు గురైనట్టు తెలుస్తుంది. విజయ్ పై పగ పట్టి ఇలా … టార్గెట్ చేస్తున్నారా…? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయం పై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి…!

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigil Movie
  • #ilayathalapathy Vijay
  • #IT raids
  • #Master
  • #Thalapathy Vijay

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 hour ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version