Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Trisha: మహేష్ కోసం త్రిష.. రొమాన్స్ కోసం కాదు కదా?

Mahesh Babu, Trisha: మహేష్ కోసం త్రిష.. రొమాన్స్ కోసం కాదు కదా?

  • July 24, 2021 / 09:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Trisha: మహేష్ కోసం త్రిష.. రొమాన్స్ కోసం కాదు కదా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో గాని ఆ సినిమాపై వస్తున్న రూమర్స్ మాత్రం అభిమానులను గట్టిగానే కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో రోజుకో వార్త వైరల్ అవుతోంది. హీరోయిన్స్ విషయంలో త్రివిక్రమ్ ఆలోచించే విధానం అంత కొత్తగా ఏమి ఉండదు. ఒకసారి హిట్టు పడితే మళ్ళీ ఆ హీరోయిన్ ను కంటిన్యూ చేయడం ఆయనకు అలవాటే. ఇక మహేష్ కోసం మళ్ళీ రెగ్యులర్ బ్యూటీలనే సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

పూజా హెగ్డే, కీయరా పేర్లు గట్టిగానే వినిపించాయి. ఇక త్రిష పేరు కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. అతడు – సైనికుడు వంటి సినిమాల్లో మహేష్ జోడి కొట్టిన ఈ బ్యూటీ మూడోసారి కూడా స్క్రీన్ షేర్ చేసుకోవచ్చని స్టోరీలు అల్లెస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ సినిమాల్లో సాధారణంగా నటిమణుల హవా ఎక్కువగానే ఉంటుంది. సీనియర్ హీరోయిన్స్, అలాగే సైడ్ హీరోయిన్స్ ఉండడం కామన్ గా వస్తున్నదే.

ఇక త్రిషను అలాంటి పాత్ర కోసం ఏమైనా సెలెక్ట్ చేసి ఉండవచ్చు. అయితే ఇప్పటివరకు త్రిష అలాంటి ప్రయోగాలు ఎక్కువగా చేసింది లేదు. మరో రెండేళ్లలో నాలుగు పదుల వయసులోకి వచ్చే ఈ బ్యూటీ అలాంటి పాత్రలకు ఒప్పుకోక తప్పదు. మరి మహేష్ సినిమాలో ఎలా కనిపిస్తుందో చూడాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harika and hasini creations
  • #Kiara Adavani
  • #Mahesh Babu
  • #Mahesh28
  • #Manisharma

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

9 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

9 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

10 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

11 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

3 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version