Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Mahesh Babu: మరోసారి ఖాకీ కట్టనున్న మహేష్‌బాబు!

Mahesh Babu: మరోసారి ఖాకీ కట్టనున్న మహేష్‌బాబు!

  • June 4, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మరోసారి ఖాకీ కట్టనున్న మహేష్‌బాబు!

అండర్‌ కవర్‌ కాప్‌… తెలుగులో సినిమాలో హిట్‌ కాన్సెప్ట్‌… సూపర్‌ హిట్ కాన్సెప్ట్‌. మహేష్‌బాబుకు ఈ కాన్సెప్ట్‌ ఇండస్ట్రీ హిట్‌ పడింది… అదే ‘పోకిరి’. అందులో పండు అలియాస్‌ కృష్ణ మనోహర్‌గా మహేష్‌ అద్భుతం సృష్టించాడు. ఇప్పుడు మరోసారి మహేష్‌ నుండి అలాంటి సినిమా ఆశించొచ్చు అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అయితే ఈసారి పండుగాడు పూరి స్టైల్‌లో కాదు… త్రివిక్రమ్‌ స్టైల్‌లో ఉంటాడట. అంటే SSMB28 కాన్సెప్ట్‌ అండర్‌ కవర్‌ కాప్‌ అన్నమాట.

మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో 11 ఏళ్ల తర్వాత సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తి మొదలైంది. దీంతో సినిమా కథ గురించి రకరకాలుగా అనుకోవడం మొదలుపెట్టారు. ‘అతడు’ సీక్వెల్‌ అని కొందరు. కాదు కాదు అందులో ‘పార్థు’ పాత్రను తీసుకొని చేస్తున్న కథ అని ఇంకొందరు చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ కాకుండా మహేష్‌ను త్రివిక్రమ్‌ అండర్‌ కవర్‌ కాప్‌ లేదా రా ఏజెంట్‌గా చూపిస్తారని అంటున్నారు. ఇలాంటి స్టైలిష్‌ సినిమాలు తీయడంలో గురూజీది అందెవేసిన చేయి కావడం గమనార్హం.

నిజానికి ఈ సినిమా ఈ పాటికి మొదలైపోయుండాలి. ఈ మాయదారి కరోనా దేశంలోకి రెండోసారి రాకపోతే… మహేష్‌ స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌ మధ్య ఉండేవాడు. పరిస్థితులు ఇప్పుడిప్పుడు కుదుటపడుతుండటంతో దుబాయిలో త్వరలో చిత్రీకరణ స్టార్ట్‌ చేస్తారని తెలుస్తోంది. సినిమాకు ‘పార్థు’ అనే పెడతారని గతంలో వార్తలొచ్చాయి. అయితే త్రివిక్రమ్‌ ‘అ’ సెంటిమెంట్‌ వల్ల అది ‘అతడే పార్థు’గా మారుతుందని కూడా చెప్పుకొచ్చారు. చూద్దాం గురూజీ ఏం చేస్తారో!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harika and hasini creations
  • #Jhanavi Kaoor
  • #Mahesh Babu
  • #Mahesh28
  • #Manisharma

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

8 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

20 mins ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

35 mins ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

1 hour ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

6 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version