Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బన్నీ, మహేష్ లు.. ఇక ఆపారా..? విసిగిపోతున్న ప్రేక్షకులు..!

బన్నీ, మహేష్ లు.. ఇక ఆపారా..? విసిగిపోతున్న ప్రేక్షకులు..!

  • January 28, 2020 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ, మహేష్ లు..  ఇక ఆపారా..? విసిగిపోతున్న ప్రేక్షకులు..!

‘ప్రతీ సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుళ్ళు వచ్చారు’.. ఇది మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్. ఈ డైలాగ్ కి తగినట్టుగానే.. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల వ్యవహారం నడిచింది అనడంలో సందేహమే లేదు. అవును మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, బన్నీ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు విడుదలయ్యి రెండూ బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. చెప్పాలంటే ఈ చిత్రాలు చేసిన బిజినెస్ కు మించే వసూళ్లను రాబట్టాయి. అయితే విడుదలైన మొదటి రోజు నుండీ పోస్టర్లతో జనాలను విసిగించాయి అనేది కూడా పచ్చి నిజం.

Sarileru Neekevvaru Movie Poster

విడుదల రోజునే ‘సంక్రాంతి విన్నర్’ అని ‘అల వైకుంఠపురములో’ టీం పోస్టర్ విడుదల చేసింది. ఇక ఇది చూసి రెచ్చిపోయిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ‘సంక్రాంతి మొగుడు’ అంటూ పోస్టర్ విడుదల చేశారు. ఇక తరువాత ‘అల’ టీం ‘సంక్రాంతి రంకు మొగుడు’ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసి ఆ వార్ ను కంటిన్యూ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. వీళ్ళని చూసి మిగిలిన సినిమా వాళ్ళు కూడా ‘సంక్రాంతి అమ్మ మొగుడు’ ‘సంక్రాంతి లీగల్ మొగుడు’ అంటూ కూడా పోస్టర్ లు విడుదల చేశారు అంటే.. విషయం ఎంత కామెడీ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇక అక్కడితో అయిపోయిందా అంటే ఇప్పుడు మా సినిమా ‘బాహుబలి 1’ ని కొట్టేసింది .. ‘ఆల్ టైం ఇండస్ట్రీ హిట్’.. అంటూ పోస్టర్ విడుదల చేస్తే మరొకరు ‘ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్’ అంటూ మరొకరు పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రాలు వచ్చి రెండు వారాలు పూర్తయ్యింది. అంటే 80 శాతం రన్ ముగిసినట్టే. ఈ టైములో ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం కూడా ఉండదు. అయినప్పటికీ ఇలా పోస్టర్లతో వివాదాలు పెట్టుకోవడం ఇండస్ట్రీకి.. అలాగే ఈ హీరోల అభిమానులకి కూడా మంచిది కాదనే చెప్పాలి. మహేష్, బన్నీ ఇప్పుడైనా ఆపేస్తే బెటర్.

Ala Vaikunthapurramuloo Movie Poster

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Ala Vaikunthapurramloo
  • #Allu Arjun
  • #Anil Ravapudi
  • #Anil Sunkara

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

9 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

9 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

7 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

8 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

11 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version